Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అనంతరం కూడా ఈవీఎంలపై పోరు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి.. మూడు రోజులపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

About Srinivas Kuncham

Check Also

ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి- బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్

పెర్కిట్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆర్మూర్, రూరల్ న్యూస్ : ఆర్మూర్ మండలం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *