Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి- బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్

ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి- బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్

పెర్కిట్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్

ఆర్మూర్, రూరల్ న్యూస్ : ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని శుక్రవారం రోజు బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ళ గంగారెడ్డి నివాసము నందు కార్యకర్తలతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మణ్ రానున్న ఎన్నికల్లో ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని మండల నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వారికి పిలుపునిచ్చారు అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటని తక్షణమే అరెస్టు చేసినటువంటి బజరంగ్దళ్ కార్యకర్తలను విడుదల చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు నాయకులకు కు పిలుపునివ్వడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రచారంలో ముందుండి విజయకేతనం ఎగురవేయాలని జెడ్పిటిసి ఎంపిటీసి బిజెపి కైవసం చేసే దిశగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ , ప్రేమేందర్ రెడ్డి , బసవ లక్ష్మీనారాయణ , రెంజర్ల గంగారాం , ఆర్మూరు అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాస్ రెడ్డి బిజెపి ఆర్మూరు మండల అధ్యక్షులు ఆలూరు భూమేష్ , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి , డాక్టర్ విజయ్ మొదలగు బిజెపి నాయకులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *