Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / *TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్*

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్*

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్*


చౌటుప్పల్ ఏప్రిల్ 25 (ప్రజాజాగృతి) :స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా చౌటుప్పల మండల జడ్పీటీసీ స్థానానికి దండుమల్కాపురం గ్రామానికి చెం TRS పార్టీ జడ్పీటిసి అభ్యర్థిగా అవకాశం దిన గిర్కటి నిరంజన్ గౌడ్ అను నేను నామినేషన్ వేయడం జరిగింది.నేను గత 10 సంవత్సరం లుగా  రాజకీయంగా ప్రజా సేవ చేస్తూ ప్రజల ఆపద, అవసరాలకు  అందుబాటులో ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాలలో మరియు పార్టీ  విజయవంతంగా నిర్వహించను.  నా పై ఎటువంటి వక్తిగతంగా ఆరోపణలు గాని, వ్యతిరేకత లు  గాని లేవు.మండలం లోని గ్రామలలో అన్ని పార్టీ కార్యకర్తలు నాపై సానుకూలంగా ఉన్నారు.విద్యావంతుని , వివాద రహితుని  మండలం యొక్క అన్ని సమస్యలు క్లూపథంగా తెలిసిన వాడిని,ప్రసుత ప్రతార్థులని  సమర్థవంతంగాఅన్ని విధాలుగా ఎదురుకునే శక్తి సామర్ధ్యాలు ఉన్నవాడిని.బంగారు తెలంగాణ సాధనా లో  యువతకు పెద్దపీట కలిపిస్తూ కేసీఆర్ గారి ఆలోచనలను అదే విదంగా కేటీఆర్ గారి ఆచారణలను సమర్ధవంతంగా ప్రజల్లోకి  తీసుకెళ్లి ఈ ప్రాంతంని అభివృద్ధి లో ముందుడే నా లాంటి  యువకుడికి TRS పార్టీ అభ్యర్థి గా అవకాశం కలిపిస్తుందని ఆశాభావంతో ఉన్నాను.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *