Sunday , September 15 2019
Breaking News
Home / scroll / ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

నిజామాబాద్‌ , ( ప్రజా జాగృతి ) ః నగరంలోని బైపాస్ రోడ్డులో గల కమలనగర్ శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో శుక్రవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆ ఆలయ కమిటీ సభ్యులు ఘణంగా నిర్వహించారు. ఆలయ ప్రదాన అర్చకులు సునీల్ జోషి ఉదయం నుండి సింధూర..ఆకు.అర్చన లతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. హనుమంతుని జయంపూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులు..చుట్టు పక్కల కాలనీ వాసులు దాదాపు మూడువేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అద్యక్షులు కొళవి అశోక్ కుమార్.. అద్యక్షులు కొళవి అనిల్ కుమార్. ప్రచార కార్యదర్శి కొరపల్లి వెంకట లక్ష్యా రెడ్డి.. ఆలయ ప్రతినిధులు కాళేరు సురేష్.. అనిల్ గుప్తా..గణేష్..రామారావు.. బట్టు.లక్ష్యన్..పోతన్కర్ లక్ష్యినారయణ…పండరి..ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు..

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *