Wednesday , June 19 2019
Breaking News
Home / 2019 / April

Monthly Archives: April 2019

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అనంతరం కూడా ఈవీఎంలపై పోరు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి.. మూడు రోజులపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Read More »

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను రిపోర్ట్ చేయవద్దనడానికి సీఈవో ఎవరు? : చంద్రబాబు

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను రిపోర్ట్ చేయవద్దనడానికి సీఈవో ఎవరు?: చంద్రబాబు అమరావతి: వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రమే ఎన్నికల కమిషన్‌ స్పందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని చంద్రబాబు కోరారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను తానెప్పుడూ చూడలేదన్నారు. శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎంకు లేదని… ఏపీ సీఈవో ద్వివేది చేసిన వ్యాఖ్యలపై …

Read More »

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్-గురజాల మాల్యాద్రి

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్ ప్రకృతి వైపరీత్యాలపై సి.ఎస్ తక్షణం స్పందించాలి…గురజాల మాల్యాద్రి ఏప్రిల్ 26 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రమణ్యం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అధికారాల కట్టడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి అన్నారు. శుక్రవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ లో తెలుగు …

Read More »

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు ఫణి తుఫాన్ ని ఎదుర్కొనేందుకు తక్షణం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చెయ్యాలి….లంకా దినకర్ ఏప్రిల్ 26 : నేడు వారణాసిలో జరిగిన మోదీ నామినేషన్ ఘట్టం వీడ్కోలు వేడుకలా ఉందని భవిష్యత్తులో ఇలాంటి భారీ ర్యాలీ జరుపుకునే అవకాశం రాదేమోనన్న ఆదుర్ధా మోదీలో కనిపించిందని తెలుగుదేశం …

Read More »

ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి- బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్

పెర్కిట్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆర్మూర్, రూరల్ న్యూస్ : ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని శుక్రవారం రోజు బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ళ గంగారెడ్డి నివాసము నందు కార్యకర్తలతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మణ్ రానున్న ఎన్నికల్లో ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని మండల నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వారికి పిలుపునిచ్చారు అనంతరం …

Read More »

ధాన్యం సేకరణ చెల్లింపులు వేగిరం చేయండి – కలెక్టర్

ధాన్యం సేకరణ చెల్లింపులు వేగిరం చేయండి – కలెక్టర్ నిజామాబాద్, ఏప్రిల్ 25:– రైతుల నుండి సేకరించిన వరి ధాన్యానికి త్వరగా చెల్లింపులు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో తన చాంబర్లో ధాన్యం సేకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం తీసుకువచ్చిన రైతులకు సత్వరం డబ్బులు చెల్లించడానికి అవసరమైన చర్యలు …

Read More »

అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే – కలెక్టర్

అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే – కలెక్టర్ నిజామాబాద్, ఏప్రిల్ 25::-- పెద్ద ఎత్తున విస్తరిస్తున్న అసంక్రమణ వ్యాధులపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక రాజీవ్గాంధీ ఆడిటోరియం లో అసంక్రమణ వ్యాధులకు నిర్వహించే సర్వే పై ఆశా వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న …

Read More »

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్*

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్* చౌటుప్పల్ ఏప్రిల్ 25 (ప్రజాజాగృతి) :స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా చౌటుప్పల మండల జడ్పీటీసీ స్థానానికి దండుమల్కాపురం గ్రామానికి చెం TRS పార్టీ జడ్పీటిసి అభ్యర్థిగా అవకాశం దిన గిర్కటి నిరంజన్ గౌడ్ అను నేను నామినేషన్ వేయడం జరిగింది.నేను గత 10 సంవత్సరం లుగా  రాజకీయంగా ప్రజా సేవ చేస్తూ ప్రజల ఆపద, అవసరాలకు  అందుబాటులో ఉంటూ …

Read More »

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి.

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును సామాజిక కార్యకర్త   డోన్ పి. మహమ్మద్ రఫి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం..శరీరానికి  తగినన్ని నీరు తీసుకోవాలి. వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో …

Read More »

జెడ్ పి టి సి ఎంపీటీసీ ల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధం – జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు

నిజామాబాద్ ఏప్రిల్ 22 జిల్లాలో జెడ్ పి టి సి ఎంపీటీసీ ల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు వెల్లడించారు సోమవారం, మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున జిల్లాలో మూడు విడతలుగా డివిజన్ వారిగా జరగనున్నాయని జిల్లాలో 27 జెడ్పిటిసి లకు …

Read More »