Wednesday , August 21 2019
Home / 2018 / January

Monthly Archives: January 2018

స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో 3 షెల్టర్లను సైకిళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉద్యోగులు, సందర్శకులు, ఫిర్యాదుదారులకు అందుబాటులోకి 24 సైకిళ్లు ఒక్కో సైకిల్ ను సుమారు రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం పొగరహిత అమరావతిలో భాగంగా సైకిళ్ల వాడకం పెంపు లక్ష్యం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్ ల ఏర్పాటు

Read More »

 24న రధసప్తమి మహా పర్వం

24న రధసప్తమి మహా పర్వం తంసూర్యం ప్రణమామ్యహం ప్రాగ్‌దిశలో నిత్యం దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడు. ఆరోగ్య ప్రదాత, ఆత్మకారకుడు అయిన ఆదిత్యుడి ఆరాధన సర్వదా శుభప్రదం. వైదికంగా సూర్యోపాసన ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. వైద్యశాస్త్ర పరంగానూ సూర్యునికి విశిష్టమైన స్థానం ఉంది. తిథులలో సప్తమికి సూర్యుడు అధిపతి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించినందున దీనికి సూర్య సప్తమి అని పేరు వచ్చింది. అయితే సూర్య జయంతి …

Read More »

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ : : ముఖ్యమంత్రి చంద్రబాబు

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ సౌదీ ఆర్మ్‌కో ఆసక్తి, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ప్రతినిధులు దావోస్‌లో మరోసారి ‘సౌదీ ఆర్మ్‌కో’తో ఏపీ సీఎం భేటీ రిఫైనరీ స్థాపనకు ఏపీకంటే అనువైన ప్రదేశం లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పట్టుదలను అభినందించిన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ నెలాఖరులో ముంబయ్ వెళుతున్న ఏపీ ప్రతినిధి బృందం అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార …

Read More »

జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ

జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్  నూతన సంవత్సర డైరిని మంగళవారం నాడు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు,నేరాలను అదపుచేయడంలో పత్రిక ప్రతినిధులు వార్త ప్రచురణలు చేసి తమకు సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి యండి నజీర్ అహ్మద్, …

Read More »

బాజిరెడ్డి గోవర్ధన్ ను మర్యాదపూర్వకంగా సన్మానించారు.

నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి  బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్   శాలువా కప్పి , పుష్ప గుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా సన్మానించారు.

Read More »

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..!

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..! వాట్సప్‌ యాప్‌ లేని ఆండ్రాయిడ్‌ యూజర్‌లు దాదాపు ఉండరు. ఇది ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. చాలా మంది పనికిరాని ఫొటోలు, కొటేషన్‌లు పంపుతూ తమ సమయంతో పాటు ఇతరుల సమయం కూడా వృథా చేస్తుంటారు. చాలా మంది ఇది భరించలేక ఆయా నెంబర్లను బ్లాక్‌ చేస్తుంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి పొరపాటున సన్నిహితుల నెంబర్లను కూడా బ్లాక్‌ …

Read More »

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు లో టీడీపీ గుంటూరు జిల్లా సమన్వయ కమీటీ సమావేశంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన 325 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పునియోజకవర్గం జిల్లా లో మొదటి స్థానం వచ్చిన సందర్భంగా మద్దాలి గిరిగారిని సన్మానిస్తున్న మంత్రివర్యులు CH. అయ్యన్నపాత్రుడు గారు,ప్రత్తిపాటి పుల్లారావు …

Read More »

 దుర్గగుడి ఈవోగా పద్మ … ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం…

 దుర్గగుడి ఈవోగా పద్మ * ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం ఇంద్ర‌కీలాద్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీచేసింది. బ‌దిలీల్లో భాగంగా విజ‌య‌వాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఐఏఎస్‌ అధికారిణి ఎం.పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పటి ఈవోగా ఉన్న ఎ.సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ …

Read More »

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ : ఐటి మంత్రి నారా లోకేష్

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ ఐటి మంత్రి నారా లోకేష్ ‘ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘ బిజినెస్ సెషన్‌లో ఆకట్టుకున్న లోకేష్ ప్రసంగం దావోస్, జనవరి 23: దశాబ్దాలుగా నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవనరులతో కళకళలాడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. …

Read More »

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ :మంత్ర దేవినేని ఉమా

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలో లక్ష ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మండలంలో మూడు విడతల్లో పట్టాలు పంపిణీ చేస్తా మంత్ర దేవినేని ఉమా మైలవరం:- తెలిసిగానీ తెలియకగానీ ఒక్క నయాపైసా కూడా ఎవ్వరికీ ఇవ్వద్దని ఇళ్ళ పట్టాలను నేనే తీసుకొచ్చి మీ పట్టా మీకు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి …

Read More »