Wednesday , June 19 2019
Breaking News
Home / 2017 / December (page 2)

Monthly Archives: December 2017

ప్రపంచ తెలుగు మహాసభ కోసం…

ప్రపంచ తెలుగు మహాసభలకు తరలివెళ్లున్న కవులు, రచయితలు, సాహితీ వేత్తలు… డిసెంబర్ 15, కామారెడ్ఢి. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తరలుతున్న తెలుగు బాషా పండితులు, కవులు, భాషాభిమానులతో కూడిన బస్సులను జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ మన …

Read More »

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం బాన్సువాడ 13 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ అయ్యప్ప దేవలయం లో భక్తుల కు నిత్య అన్నదానం కు బుదవారం రోజు స్వామి వారి సన్నిదిలో 15.000 రూపాయలు బీర్కురు మండలనికి చెందిన రాంబాబు విరాళం దేవలయ అద్యక్షులు ర్యాల విఠల్. కార్యదర్శి మామిల్ల రాజు. గురు వినేయ్ . శంకర్ గురు స్వాములకు చేతికి చెక్ అందిచడం జరిగింది ఈ …

Read More »

వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా

*  రైతుల బాగు కోసమే వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా * ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగిస్తే భూగర్భ జలాలకు డోకా లేదు *గ్రామస్థాయిలో అధికారులు , ప్రజాప్రతినిధులు ఆటో స్టార్టర్ల తొలగింపుపై అవగాహన కల్పించాలి * ఒకప్పుడు కరెంటు వస్తదో పోతదో తెలవనప్పుడు ఆటోస్టార్టర్ల అవసరం ఉండేది * ఇప్పుడు నిరంతర సరఫరాతో రైతులకు మేలు * రైతుల విద్యుత్ భారాన్నంతా ప్రభుత్వమే …

Read More »

సర్పంచ్ నాగా గౌడ్ కుటుంభ సభ్యులను ఓదార్చిన బాజిరెడ్డి

ఈరోజు ఉదయం స్వర్గస్థులైన  నాగా గౌడ్, సర్పంచ్, కొత్తపేట్ గ్రామము నిజామాబాదు రూరల్ మండలము గారి ఇంటికి వెళ్లి వారి కుటుంభ సభ్యులను కలిసి ఓదార్చి, ధైర్యం చెప్పిన   బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నిజామాబాదు రూరల్  వారి వెంట శ్రీ దినేష్ AMC చైర్మన్ నిజామాబాదు ,   సామ ముత్యం రెడ్డి, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ అధ్యక్షులు, మోపాల్  , ముస్కె సంతోష్, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ …

Read More »

  27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్

27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్ అమరావతి: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి విచ్చేస్తున్నారు. 27న ఫైబర్ గ్రిడ్ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయా శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా… జనవరి 2వతేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరగనుందని, అధికారులందరూ సిద్ధంగా …

Read More »

 గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి….

గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…. నిజామాబాద్ డిసెంబర్ 13  :- ప్రభుత్వ పూర్తి నియమనిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలనతెలంగాణి బి.సి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రతాప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అని అన్నారు. కనీస మౌలిక వసతులు,అర్హత లేని ఉపాధ్యాయులు, ప్రభుత్వ అనుమతులు …

Read More »

పహాణీల తయారీ వేగవంతం చేయండి

పహాణీల తయారీ వేగవంతం చేయండి వీసీలో ఆదేశించిన ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నిజామాబాద్‌ : భూ రికార్డుల శుద్ధీకరణలో ఇప్పటివరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీని వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలు పథకాలపై తహసీల్దార్లతో మాట్లాడారు. అధిక గ్రామాల్లో సర్వే పూర్తయినా కూడా మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక నుంచి …

Read More »

గంగూలీ రికార్డుకు ధోనీ ఎసరు!

గంగూలీ రికార్డుకు ధోనీ ఎసరు! హైదరాబాద్‌: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మరో మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ రికార్డును సమం చేయనున్నాడు. శ్రీలంకతో మొహాలిలో బుధవారం జరిగే రెండో వన్డేలో ఈ ఘనత సాధించనున్నాడు.ధర్మశాల వన్డే మహీ కెరీర్‌లో 310వ వన్డే. మొహాలిలో ఆడబోయేది 311. మాజీ సారథి గంగూలీ తన కెరీర్‌లో 311 వన్డేలు ఆడాడు. ఇప్పుడా రికార్డును ధోనీ సమం చేయనున్నాడు. ఆ తర్వాత …

Read More »

ఏసీబీ వలలో భారీతిమింగలం

ఏసీబీ వలలో భారీతిమింగలం. దేముళ్ల నిధులు స్వంత హుండీ లోకి తరలించిన ఘనాపాటి ఆర్.జే.సీ చంద్రశేఖర ఆజాద్. విజయవాడ డిసెంబర్ 12 : 2017 సంవత్సరం సుఖంతంగా వెళ్లిపోతుందన్న ఆయనకు పీడకలగా మిగిలింది. ఏడెముడి శాపమో ఆయన అవినీతి బండారం బద్దలు అయింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. …

Read More »

నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు

నిజామాబాద్‌ టౌన్‌ : సాప్ట్‌బాల్‌ క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు. సోమవారం ఎమ్మెల్యేను కలిసిన జట్టు బృందాన్ని అభినందించి వారినుద్దేశించి మాట్లాడారు. సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జిల్లా పేరు నిలబెట్టారని, తద్వారా జాతీయ స్థాయి క్రీడల్లో అర్హత సాధించినందుకు వారిని అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా సాఫ్ట్‌బాల్‌ …

Read More »