Sunday , September 15 2019
Breaking News
Home / 2017 / December

Monthly Archives: December 2017

బిజెపి నాయకుల అధ్వర్యం లో… సంబరాలు

మహబూబాద్ జిల్లా : గూడురు మండల కెంద్రం లో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్టాలలో బిజెపి ఆధిక్యలో ఉండడం తో మండల కెంద్రం లో స్థానిక బిజెపి నాయకుల అధ్వర్యం లో స్వీట్ల పంపిణి అనంతరం బైక్ ర్యాలీ గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం పట్ల ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి …

Read More »

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ : పెద్దపంజాణి మండలంలోని చామనేరు, అప్పినపల్లె, పెద్ద వెలగటూరు పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పరిశ్రమల శాఖా మంత్రివర్యులు అమరనాథ రెడ్డి గారు సోమవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. అందులో భాగంగా కుంబార్లపల్లెలో రూ.7లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అప్పినపల్లెలో రూ.10లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, చినపరెడ్డిపల్లెలో రూ.9లక్షలతో సిసి రోడ్డును ప్రారంభిచారు. పంచాయతీ కేంద్రాలలో భహిరంగ సభలలో ప్రభుత్వ సంక్షేమ …

Read More »

టీఎస్పీఎస్సీ నుంచి మరో 2నోటిఫికేషన్లు: త్వరలో 3878 ఖాళీలు భర్తీ చేస్తామన్న ఘంటా

టీఎస్పీఎస్సీ నుంచి మరో 2నోటిఫికేషన్లు: త్వరలో 3878 ఖాళీలు భర్తీ చేస్తామన్న ఘంటా హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ ఏర్పడి డిసెంబర్ 18కి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రూపొందించారు. వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ 6 రోజుల పాటు పరిశీలనకు ఏర్పాట్లు ◆ భక్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరి : సామాన్య భక్తుల కలలు సాకారం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలోకి చేరిన భక్తులు గంటల తరబడి నిరీక్షించే సమస్యకు పరిష్కారంగా ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’ విధానానికి …

Read More »

సారయ్య భార్యకు 18000/- ఆసరా …:తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్

ఉప్పల్ నియోజకవర్గం: మీర్ పెట్ డివిజన్ నవోదయ కాలనీకి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సారయ్య 5 స౦. క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, వారి కుటుంభం ఆర్థికంగా దీనమైన స్థితిలో ఉందని గుర్తించిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్  వారికి  ఆసరా కల్పించాలని, తన నెల జీతం ద్వారా వచ్చే డబ్బు నుండి కొంత మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని …

Read More »

దుబ్బ తండాలో విషాదం …

దుబ్బ తండాలో విషాదం … నిజామాబాద్ 18 : నిజామాబాద్ జిల్లా లోని ఎడపల్లి మండలం దుబ్బ తండాలో విషాదం నెలకొంది . 2 సంవత్సరాల రిషిత అనే చిన్నారి సోమవారం శవమై కనిపించడంతో ఆ తండాలో తీవ్ర విషాదం నెలకొంది . వివరాల్లోకి వెళితే తండాకు చెందిన రఘు, మంజుల లకు ఇద్దరు సంతానం . మంజుల రెండవ సంతానం అయినా రిషిత ఆడుకుంటూ ఇంటి ముందర గల …

Read More »

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు   హైదరాబాద్ 16: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న ఆదివాసీలు, లంబాడీల ఘర్షణను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం సరైన రీతిలో స్పందించలేదని భావించిన సర్కార్.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీ, కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లను బదిలీ చేశారు. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌ పాటిల్‌ను, ఎస్పీగా …

Read More »

ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదగా రెండు లక్షల…

నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం లోని నాగల్ గిద్ద మండలం కి చెందిన పట్లోల సుధాకర్ అనారోగ్యం తో ఆసుపత్రి లో ఉండగా వైద్యం నిమిత్తం కొరకు కుటుంబస్థులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  బీబీ పాటిల్ గారిని కలవడం జరిగింది .    సానుకూలంగా స్పందించి   ఎంపీ బీబీ పాటిల్    చేతుల మీదగా ఈ రోజు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కులను …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర :మంత్రి కే.తారక రామారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైతన్య అల్లం నారాయణ, కమిషనర్ నవీన్ మిట్టల్ ఫొటోగ్రాఫర్లకు కెమెరాలను అందజేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా …

Read More »

జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు  కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రావు పద్మ

జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు  కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ . వరంగల్ 16   : ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు శ్రీ కే రాములు గారిని హన్మకొండ బాలసముద్రంలోని ఎస్సి హాస్టల్ ఆనందానిలయంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ  ఆధ్వర్యంలో ముర్యాదపూర్వకంగా కలిసి …

Read More »