Sunday , May 19 2019
Breaking News
Home / ఆంధ్రప్రదేశ్ (page 2)

ఆంధ్రప్రదేశ్

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ : ఐటి మంత్రి నారా లోకేష్

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ ఐటి మంత్రి నారా లోకేష్ ‘ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘ బిజినెస్ సెషన్‌లో ఆకట్టుకున్న లోకేష్ ప్రసంగం దావోస్, జనవరి 23: దశాబ్దాలుగా నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవనరులతో కళకళలాడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. …

Read More »

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ :మంత్ర దేవినేని ఉమా

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలో లక్ష ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మండలంలో మూడు విడతల్లో పట్టాలు పంపిణీ చేస్తా మంత్ర దేవినేని ఉమా మైలవరం:- తెలిసిగానీ తెలియకగానీ ఒక్క నయాపైసా కూడా ఎవ్వరికీ ఇవ్వద్దని ఇళ్ళ పట్టాలను నేనే తీసుకొచ్చి మీ పట్టా మీకు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి …

Read More »

పదవి వారిది.. పెత్తనం వీరిది…- కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఇళ్లకే పరిమితం

పదవి వారిది.. పెత్తనం వీరిది – కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఇళ్లకే పరిమితం -తప్పనిసరి అయితేనే సమావేశాలు – సమీక్షల్లో భర్తల హవా అధికారిక కార్యక్రమాల్లో సైతం అదే తీరు   మంగళగిరి  : ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం…’ రిజర్వేషన్లపై మహిళల రణనినాదమిది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు.. చట్ట సభల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని పోరాటాలు చేశారు. తీరా రిజర్వేషన్‌ కల్పిస్తే పూర్తిస్థాయిలో సద్వినియోగం …

Read More »

రాష్ట్రంలో మొట్టమొదటి ఎకనామిక్ సిటీగా జక్కంపూడి సిటీ

రాష్ట్రంలో మొట్టమొదటి ఎకనామిక్ సిటీగా జక్కంపూడి సిటీ అభివృద్ధి జక్కంపూడిలో రూ. 1కోటి 57 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 10 వేల ఇళ్లు జక్కంపూడి ఎకనామిక్ సిటీలో మొదలుపెడుతున్నాం ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ రూరల్ : మార్చి ఆఖరుకు అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు పూర్తి చేయాలని లేకుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్రామాల్లో కూర్చుని దీక్ష చేస్తారని ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ : పెద్దపంజాణి మండలంలోని చామనేరు, అప్పినపల్లె, పెద్ద వెలగటూరు పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పరిశ్రమల శాఖా మంత్రివర్యులు అమరనాథ రెడ్డి గారు సోమవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. అందులో భాగంగా కుంబార్లపల్లెలో రూ.7లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అప్పినపల్లెలో రూ.10లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, చినపరెడ్డిపల్లెలో రూ.9లక్షలతో సిసి రోడ్డును ప్రారంభిచారు. పంచాయతీ కేంద్రాలలో భహిరంగ సభలలో ప్రభుత్వ సంక్షేమ …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ 6 రోజుల పాటు పరిశీలనకు ఏర్పాట్లు ◆ భక్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరి : సామాన్య భక్తుల కలలు సాకారం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలోకి చేరిన భక్తులు గంటల తరబడి నిరీక్షించే సమస్యకు పరిష్కారంగా ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’ విధానానికి …

Read More »

  27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్

27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్ అమరావతి: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి విచ్చేస్తున్నారు. 27న ఫైబర్ గ్రిడ్ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయా శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా… జనవరి 2వతేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరగనుందని, అధికారులందరూ సిద్ధంగా …

Read More »

ఏసీబీ వలలో భారీతిమింగలం

ఏసీబీ వలలో భారీతిమింగలం. దేముళ్ల నిధులు స్వంత హుండీ లోకి తరలించిన ఘనాపాటి ఆర్.జే.సీ చంద్రశేఖర ఆజాద్. విజయవాడ డిసెంబర్ 12 : 2017 సంవత్సరం సుఖంతంగా వెళ్లిపోతుందన్న ఆయనకు పీడకలగా మిగిలింది. ఏడెముడి శాపమో ఆయన అవినీతి బండారం బద్దలు అయింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. …

Read More »

ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌ తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల …

Read More »

నాది ఉడుంపట్టు

నాది ఉడుంపట్టు పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను గడ్కరీ సహకరిస్తామన్నారు.. రమ్మంటే దిల్లీ వెళ్తా.. గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది.. ‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని …

Read More »