Sunday , September 15 2019
Breaking News
Home / ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు

నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అనంతరం కూడా ఈవీఎంలపై పోరు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి.. మూడు రోజులపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Read More »

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను రిపోర్ట్ చేయవద్దనడానికి సీఈవో ఎవరు? : చంద్రబాబు

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను రిపోర్ట్ చేయవద్దనడానికి సీఈవో ఎవరు?: చంద్రబాబు అమరావతి: వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రమే ఎన్నికల కమిషన్‌ స్పందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని చంద్రబాబు కోరారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను తానెప్పుడూ చూడలేదన్నారు. శాఖలపై సమీక్ష చేసే అధికారం సీఎంకు లేదని… ఏపీ సీఈవో ద్వివేది చేసిన వ్యాఖ్యలపై …

Read More »

రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట

విద్యకు దన్ను…యువతకు భరోసా ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం టెన్త్ లోపు విద్యార్థులకు మధ్యాహ్న భో జనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ 8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు జర్నలిస్టు హౌసింగ్ స్కీమ్ కు నిధులు బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ : రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. డ్రాపౌట్స్ నిరోధంపై …

Read More »

ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం… ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు

ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు రూ.కోట్ల ఆస్తులపై అక్రమార్కుల కన్ను యథేచ్ఛగా నిర్మాణాలు…. ఆపై నెల నెలా అద్దెల వసూళ్లు ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం మామూళ్ళ మత్తులో R &B అధికారులు మంగళగిరి న్యూస్ : గూడు లేని నిరుపేద ప్రభుత్వ స్థలంలో కాస్తంత జాగాకు ఆశ పడ్డాడంటే అందులో అర్థముంది. అన్నీ ఉన్నవాడు ఆక్రమించుకున్నాడంటే వారిని ఏవిధంగా పరిగణించాలో అధికారులే చెప్పాలి. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ …

Read More »

భయపెడుతున్న పట్టణ సింహాలు..!

  కుక్కలు వస్తున్నాయి….. జబ్బలు జాగ్రత్త….. భయపెడుతున్న పట్టణ సింహాలు..! మంగళగిరి న్యూస్ :  మంగళగిరి పురపాలక సంఘ పరిధిలోని ఆయా వార్డుల్లో కుక్కలబెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో మంగళగిరి పట్టణం తోపాటు రూరల్ గ్రామాల్లో సైతం కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పగలూ రాత్రీ అనే తేడాలేకుండా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల నిర్మూలన కు పురపాలక సంఘ అధికారులు గతం …

Read More »

“న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవం

అమరావతి రోడ్ గోరంట్ల లో “న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబుగారు గారు,టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ మద్దాలి గిరిగారు,అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు

Read More »

స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో 3 షెల్టర్లను సైకిళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉద్యోగులు, సందర్శకులు, ఫిర్యాదుదారులకు అందుబాటులోకి 24 సైకిళ్లు ఒక్కో సైకిల్ ను సుమారు రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం పొగరహిత అమరావతిలో భాగంగా సైకిళ్ల వాడకం పెంపు లక్ష్యం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్ ల ఏర్పాటు

Read More »

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ : : ముఖ్యమంత్రి చంద్రబాబు

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ సౌదీ ఆర్మ్‌కో ఆసక్తి, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ప్రతినిధులు దావోస్‌లో మరోసారి ‘సౌదీ ఆర్మ్‌కో’తో ఏపీ సీఎం భేటీ రిఫైనరీ స్థాపనకు ఏపీకంటే అనువైన ప్రదేశం లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పట్టుదలను అభినందించిన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ నెలాఖరులో ముంబయ్ వెళుతున్న ఏపీ ప్రతినిధి బృందం అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార …

Read More »

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు లో టీడీపీ గుంటూరు జిల్లా సమన్వయ కమీటీ సమావేశంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన 325 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పునియోజకవర్గం జిల్లా లో మొదటి స్థానం వచ్చిన సందర్భంగా మద్దాలి గిరిగారిని సన్మానిస్తున్న మంత్రివర్యులు CH. అయ్యన్నపాత్రుడు గారు,ప్రత్తిపాటి పుల్లారావు …

Read More »

 దుర్గగుడి ఈవోగా పద్మ … ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం…

 దుర్గగుడి ఈవోగా పద్మ * ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం ఇంద్ర‌కీలాద్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీచేసింది. బ‌దిలీల్లో భాగంగా విజ‌య‌వాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఐఏఎస్‌ అధికారిణి ఎం.పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పటి ఈవోగా ఉన్న ఎ.సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ …

Read More »