Sunday , September 15 2019
Breaking News
Home / తెలంగాణ

తెలంగాణ

ఘనంగా చాకలీ ఐలమ్మ 34వ జయంతి

నిజామాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా జాగృతి) ః సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 34వ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ వద్ద గల వినాయక నగర్లోని విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన బిసి సంక్షేమ సంఘం నాయకులు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనం. దున్నేవాడిదే భూమి అనే నినాదంకు జన్మనిచ్చిన తల్లి ఐలమ్మ. ఇప్పటికైనా బీసీలు మేలుకొని …

Read More »

పరిశుభ్రమైన గ్రామాలకై ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ః జిల్లా కలెక్టర్

నిజామాబాద్ (బోధన్) సెప్టెంబర్ 7 ప్లాస్టిక్ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అన్నారు 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్ మండలంలోని ఊట్పల్లి రాజీవ్ నగర్ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్ …

Read More »

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపు చల్లడంతో పాటు సేంద్రీయ ఎరువుగా, పంటలకు ఎరువు గా బయోగ్యాస్ తయారు ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి ఆవు పేడతో అద్భుత విగ్రహాలను తయారు చేయచ్చని నిరూపించాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ వాసులు. ఆవు నుండి వచ్చే గోమయంతో వినాయక విగ్రహాలు తయారు …

Read More »

సీఎం కేసిఆర్ , కేటిఆర్ ఇద్దరు దేశ ద్రోహులే – ఎంపి అర్వింద్

సీఎం కేసిఆర్ , కేటిఆర్ ఇద్దరు దేశ ద్రోహులే నని నిజామాబాద్ ఎంపి దర్మపూరి అర్వింద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఒకప్రక్క ఎంఐయం పార్టీ తో జతకట్టి ఒక వర్గం వారిని కాపాడేందుకు కేసిఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని బిజేపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సామావేశంలో ఎంపి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్ మండలం గుండారం గ్రామంలో గాందీ విగ్రహానికి నల్ల రంగు పూసి …

Read More »

పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా పథకాలను అమలుపరుస్తున్నా కేసిఆర్

నిజామాబాద్, ఆగష్టు22 ( ప్రజా జాగృతి) ః సీఎం కేసిఆర్ ఒక పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికి అందే విధంగా పథకాలను అమలుపరుస్తున్నారని ముఖ్యంగా రైతుల ఉన్నతికి రైతు బందు, రైతు భీమ పథకాలను రూపోందించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జెడ్పి కార్యాలయంలో జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 15వందల …

Read More »

పోలీసుల బందోబస్తుతో యూరియా పంపకం

కామారెడ్డి, ఆగష్టు22 ( ప్రజా జాగృతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో యూరియా కొరత ఏర్పడడంతో పోలీసుల బందోబస్తు తో యూరియా సరఫరా చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఖరీఫ్, రబీ సీజన్ కు గాను మొత్తం సుమారు 5827 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఈ ఖరీఫ్ సీజన్ కు గాను సుమారు 3000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండడంతో ఈ సీజన్లో …

Read More »

హమాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన0

నిజామాబాద్ అర్బన్ లోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రద్ధానంద్ గంజ్ నందు నిజామాబాద్ హమాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హమాలి సంఘం నాయకులు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో వర్షాలు సంవృద్ధిగా కురియాలని,పంటలు బాగా పండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని ,మరియు ప్రభుత్వం హమాలీల కష్టాలను గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు,ఈ అన్నదాన కార్యక్రమంలో నాగరాజు,మహేష్, సాయిలు,శ్రీహరి,అశోక్,అనిల్,క్యాసర్,తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏబివిపి పొలిటికల్ సంస్ధ కాదు – ఎంపి దర్మపురి అరవింద్

నిజామాబాద్ ( ప్రజా జాగృతి ) ః ఏబివిపి పొలిటికల్ సంస్ధ కాదని…జాతీయ భావం తో పుట్టిన సంస్ధ ఏబివిపి అని, జస సంఘ్ పుట్టకముందే ఈ సంస్ధ పుట్టిందని నిజామాబాద్ ఎంపి దర్మపూరి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏబివిపి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ విద్యార్ధి అభినందన సభలో పాల్గొన్న అరవింద్ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ తన తండ్రి అయినటువంటి డి.శ్రీనివాస్ ఏబివిపి నుండి వచ్చినవాడేనని కాని …

Read More »

తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం బంద్ – ఎంపి. అరవింద్

నిజామాబాద్, ఆగష్టు19 ( ప్రజా జాగృతి) విలేఖరి కుంచం అనిత ః తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం కాయమని అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు బిజేపిలో చేరనున్నారని నిజామాబాద్ ఎంపి దర్మపూరి అరవింద్ సంచలన వాఖ్యలు చేశారు. కేసిఆర్ కులుంబం రాష్ట్రాన్ని దోచుకుతినడాన్ని వారికి కూడా సహిచడంలేదని త్వరాలో వారు కూడా పార్టీని వీడనున్నారని ఘాటైన వాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పేరును మార్చి …

Read More »

రాళ్లబండి శ్రీనివాస్ మరణం టిబ్ల్యుజెఎఫ్ కు తీరని లోటు

రాళ్లబండి శ్రీనివాస్ మరణం టిబ్ల్యుజెఎఫ్ కు తెలంగాణ జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటుని నిజామాబాద్ టిడబ్ల్యుజెఎఫ్ అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానికి టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. రెండు సంవత్సరాలుగా TWJF సంఘం జిల్లా అధ్యక్షునిగా అనేక ఉద్యమాల్లో పాల్గోన్నారని గుర్తుచేశారు. ఇటీవలే యాదగిరిగుట్ట లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో కీలకపాత్మంర వహించి అందరికి …

Read More »