Sunday , September 15 2019
Breaking News
Home / జాతీయం

జాతీయం

*సంపూర్ణ అత్తి వరదరాజ స్వామి వైభవము**40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు*

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా ప్రసిద్ధి పొందింది.సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచి లో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి …

Read More »

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది –

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లోనే … టిఅరెస్ ను గత ఎన్నికలలో ప్రజలు గెలిపించారు.. ఈ విషయం లో మాకు బాధ లేదు.మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది …

Read More »

మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల అమ‌లులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కితాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలోని …

Read More »

హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

కేంద్ర మంత్రి  హన్స్ రాజ్ గంగారాం  హైదరాబాద్ వచ్చిన సందర్బంగా రాష్ట్రా కార్య వర్గ సభ్యులు ధర్మపురి అరవింద్   కలిసి రైతుల పక్షాన వినతి పత్రం సమర్పిపించి ఈ విదంగా కోరడం జరిగింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన MSP పథకం వలన రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర ను పొందే అద్భుతమైన అవకాశం లభించింది. ఈ పథకం లో …

Read More »

 24న రధసప్తమి మహా పర్వం

24న రధసప్తమి మహా పర్వం తంసూర్యం ప్రణమామ్యహం ప్రాగ్‌దిశలో నిత్యం దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడు. ఆరోగ్య ప్రదాత, ఆత్మకారకుడు అయిన ఆదిత్యుడి ఆరాధన సర్వదా శుభప్రదం. వైదికంగా సూర్యోపాసన ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. వైద్యశాస్త్ర పరంగానూ సూర్యునికి విశిష్టమైన స్థానం ఉంది. తిథులలో సప్తమికి సూర్యుడు అధిపతి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించినందున దీనికి సూర్య సప్తమి అని పేరు వచ్చింది. అయితే సూర్య జయంతి …

Read More »

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..!

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..! వాట్సప్‌ యాప్‌ లేని ఆండ్రాయిడ్‌ యూజర్‌లు దాదాపు ఉండరు. ఇది ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. చాలా మంది పనికిరాని ఫొటోలు, కొటేషన్‌లు పంపుతూ తమ సమయంతో పాటు ఇతరుల సమయం కూడా వృథా చేస్తుంటారు. చాలా మంది ఇది భరించలేక ఆయా నెంబర్లను బ్లాక్‌ చేస్తుంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి పొరపాటున సన్నిహితుల నెంబర్లను కూడా బ్లాక్‌ …

Read More »

కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం

కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు బహుళత్వానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు ఆ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెహ్రూ కుటుంబ సభ్యులే ఎక్కువ కాలంపాటు ఈ పదవిలో ఉన్నారు. 1947 తరువాత మొత్తం 38 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా కొనసాగారు. అందులో …

Read More »