Sunday , September 15 2019
Breaking News
Home / నల్గోండ

నల్గోండ

అంతంపేట వావిల్లపల్లి గ్రామాలకు రోడ్డు మంజూరు

నల్లగొండ పట్టణం లో జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ని కలిసి ఘట్టుప్పల గ్రామానికి పోలిమెర గ్రామాలైన అంతంపేట వావిల్లపల్లి గ్రామాలకు రోడ్డు మంజూరి చేయవలసినదిగా కోరడమైనది. వెంటనే స్పందించిన చైర్మన్ అధికారులకు ఆదేశాలు జారి చేసారు. చైర్మన్ గారికి సర్పంచ్ కుమారి ఇడం రోజా గారు ధన్యవాదములు తెలపడమైనది. ఈ కార్యక్రమంలో జిఎంఎస్ఎస్కన్వీనర్ ఇడం కైలాసం కో కన్వీనర్ భీమగాని …

Read More »

హరితహారం లో భాగంగా ప్రగతి పాఠశాల

చౌటుప్పల్, జూలై 24 (ప్రజా జాగృతి) : చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలోని స్థానిక ప్రగతి ఉన్నత పాఠశాలలో గ్రీన్ డేను నిర్వహించింది. అదేవిధంగా హరితహారం లో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లం బావి సర్పంచ్ గుర్రం కొండల్, కొయ్యలగూడెం MPTC జిల్లా ఈశ్వరమ్మ వెంకటేశం, గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు …

Read More »

JBM ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో అద్భుత ఫలితాలు

చౌటుప్పల్, జూలై 24 (ప్రజా జాగృతి) : IPE జూన్ 2019 ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో JBM ఒకేషనల్ జూనియర్ కళాశాల అద్భుత ఫలితాలను సృష్టించింది.MPHW విభాగంలో కేతరజ్  మౌనిక  485/500, చెరుకు పూజ 483/500, గుండేటి దీప 482/500, MLT విభాగంలో శ్రావణి 477/500. Accounting and taxation కడవెరు కృష్ణవేణి 478/500,  బడేటి అఖిల 478/500, డైరీ విభాగంలో ఎం. సుదీర్ 469/500. ఇంతటి అద్భుత …

Read More »

భవన నిర్మాణ నూతన కమిటీ ఎన్నిక

లక్కారం జూలై 21 (ప్రజా జాగృతి) : భవన నిర్మాణ కమిటీ సమావేశంలో కొత్తగా సభ్యుల నీ ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశం లో అధ్యక్షులు గా బి. గలయ్య, ఉపాధ్యక్షులు గా మల్లేశం, లింగస్వామి, ప్రధాన కార్యదర్శిగా చుక్క యాదయ్య, సహాయ కార్యదర్శులు గా పెద్దిరెడ్డి గోపాలు, దేశెట్టీ వెంకటేశం, కోశాధికారిగా అందగిరి వెంకటేశం మరియు నూతన సభ్యులను లక్కరం గ్రామ శాఖ భవన నిర్మాణ నూతన కమిటీ గా …

Read More »

*అసరా పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం*

చౌటుప్పల్, జూలై 20 (ప్రజా జాగృతి) : ఈ రోజు  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు చౌటుప్పల్ మున్సిపాలిటీ  పరిధిలోని జయశ్రీ ఫంక్షన్ హల్ల్ చౌటుప్పల్ మండలానికి సంబంధించిన   పెంచిన ఆసరా పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆసరా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు మరియు హరితహారం లో భాగంగా మొక్కలు నటరు. ఈ కార్యక్రమంలో  యాదాద్రి జిల్లా జెడ్ …

Read More »

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్*

*TRS పార్టీ జడ్పీటీసీ అబ్యర్ధి గ అవకాశం కలిపించాలి:-నిరంజన్ గౌడ్* చౌటుప్పల్ ఏప్రిల్ 25 (ప్రజాజాగృతి) :స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా చౌటుప్పల మండల జడ్పీటీసీ స్థానానికి దండుమల్కాపురం గ్రామానికి చెం TRS పార్టీ జడ్పీటిసి అభ్యర్థిగా అవకాశం దిన గిర్కటి నిరంజన్ గౌడ్ అను నేను నామినేషన్ వేయడం జరిగింది.నేను గత 10 సంవత్సరం లుగా  రాజకీయంగా ప్రజా సేవ చేస్తూ ప్రజల ఆపద, అవసరాలకు  అందుబాటులో ఉంటూ …

Read More »

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం*

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం* ఏప్రిల్ 16 (ప్రజా జాగృతి) : లక్కారం గ్రామం లో గత మూడు నెలలుగా గ్రామం లో ఒక చుక్క  నీరు రావడం లేదు అని వాపోయారు.  10,12 రోజులకు ఒకసారి కూడా నల్లలు రావడం లేదు అని అన్నారు. గత మాజీ MLA   కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాలకవర్గం హయాంలో గ్రామం లో నీటి సమస్య లేకుండా చేసారని అన్నారు. …

Read More »

*స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను వాడుకోవద్దు.*

*స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను వాడుకోవద్దు.* ఏప్రిల్ 13 (ప్రజా జాగృతి): ప్రత్యేక తెలంగాణ కొరకు అమరవీరుల కుటుంబాలకు రఘుమారెడ్డికి ఎలాంటి సంబంధo లేదు.రఘుమారెడ్డి అనే వ్యక్తి కెసిఆర్ పై రాష్ట్రపతికి సిబిఐకి ఫిర్యాదు చేయటంతో దీనిని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక తీవ్రంగా మండిపడ్డారు. ఈ పిర్యాదుపై మాకు ఏలాంటి సంబంధం లేదు అని తెలిపారు.రఘుమారెడ్డి కుటుంబం లో ఎవరు ప్రాణత్యాగం చేయలేదు, వారి కుటుంబానికి …

Read More »

గులాబి వనంగా మారిన సంస్థాన్‌ నారాయణపురం

గులాబి వనంగా మారిన సంస్థాన్‌ నారాయణపురం నారాయణపురం ఏప్రిల్ 8 : నారాయణపురం మండల కేంద్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గారు, mlc కార్న్ ప్రభాకర,  గారు, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గార్ల రాకతో గులాబీ వనం గా మరీనా నారాయణపురం. Mlc కార్న్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ మనం అంత trs కు ఓటు వేసి బంగారు …

Read More »

*మునుగోడు పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం*

*మునుగోడు పార్టీ కార్యకర్తల  సన్నాహక సమావేశం* చౌటుప్పల్ మార్చ్ 30 (   ప్రజా జాగృతి ) :     చౌటుప్పల్ పురపాలక మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.మునుగోడు శాసన సభ్యులు మరియు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు.ఇందులో మునుగోడు ఎమ్మెల్యే గారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు …

Read More »