Sunday , September 15 2019
Breaking News
Home / అంతర్జాతీయం

అంతర్జాతీయం

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్-గురజాల మాల్యాద్రి

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్ ప్రకృతి వైపరీత్యాలపై సి.ఎస్ తక్షణం స్పందించాలి…గురజాల మాల్యాద్రి ఏప్రిల్ 26 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రమణ్యం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అధికారాల కట్టడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి అన్నారు. శుక్రవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ లో తెలుగు …

Read More »

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు ఫణి తుఫాన్ ని ఎదుర్కొనేందుకు తక్షణం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చెయ్యాలి….లంకా దినకర్ ఏప్రిల్ 26 : నేడు వారణాసిలో జరిగిన మోదీ నామినేషన్ ఘట్టం వీడ్కోలు వేడుకలా ఉందని భవిష్యత్తులో ఇలాంటి భారీ ర్యాలీ జరుపుకునే అవకాశం రాదేమోనన్న ఆదుర్ధా మోదీలో కనిపించిందని తెలుగుదేశం …

Read More »

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది –

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లోనే … టిఅరెస్ ను గత ఎన్నికలలో ప్రజలు గెలిపించారు.. ఈ విషయం లో మాకు బాధ లేదు.మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది …

Read More »

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. మొదటి రోజు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పేరిణి నృత్యం, చిందు కళాకారులతో వివిధ నాటికల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

Read More »

దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ

దుబాయ్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ చేసింది. కొత్తగా వీసాలు పొందే వలసదారులు తప్పకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా వీసా పొంది తమ దేశంలో అడుగుపెట్టే వలసదారులు తప్పకుండా వారి దేశంలో స్థానిక పోలీసుల దగ్గర సత్ప్రవర్తన సర్టిఫికెట్ రాయించుకుని రావాలని తెలిపింది. ప్రపంచంలోనే తమ దేశం ఎంతో సురక్షితమైనదని దుబాయ్ ప్రభుత్వం చెబుతోంది. …

Read More »

  స్విట్జర్లాండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావము

  స్విట్జర్లాండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావము స్విజర్లాండ్ (దవొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు trs పార్టీలో చేరారు. జ్యూరిచ్ నగరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలోమంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉన్నదని, తాజాగా స్విజర్లాండ పార్టీ శాఖను ఏర్పాటు చేయడం …

Read More »

జీవితము చివరి వరకు పోరాట ఉద్యమాన్ని నడిపిన మహొన్నత వ్యక్తి బోస్

భారత దేశములో మహాత్మ గా౦ధీ తరువాత ఎక్కువ విగ్రహాలు, వీధులకు, రోడ్లకు పేరు ఉన్న వ్యక్తి బోస్. అ౦టే గా౦ధీ తరువాత ఎక్కువ ప్రజాదారణ పొ౦దిన స్వాత౦త్ర సమరయోధులలో బోస్ అగ్రగణ్యుడు. గా౦ధీ స్వాత౦త్రానికి అహి౦సా పోరాటాన్ని ఎన్నుకు౦టే బోస్ సాయుధ పోరాటమే స్వాత౦త్రాన్ని తెచ్చి పెడుతు౦ది అని గట్టిగా నమ్మిన పోరాట యోధుడు. యువతలో స్వాత౦త్ర స్ఫూర్తిని కలుగజేసి పోరాట ఉద్యమాన్ని తన జీవితము చివరి వరకు నడిపిన …

Read More »

అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం!

పని చేసింది 38 రోజులే.. అయినా అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం! జపాన్‌, నాసా కలసి తయారుచేసిన హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహం పాలపుంతల ‘పర్స్యూస్‌’ గుంపు గురించిన కీలక సమాచారం నియంత్రణా వ్యవస్థలోపం కారణంగా నిరుపయోగంగా మారిన ఉపగ్రహం కేవలం 38 రోజులపాటు పని చేసిన హిటోమీ ఎక్స్‌ రే ఉపగ్రహం విశ్వాంతరాళంలోని అద్భుతమైన సమాచారం అందజేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో శక్తిమంతమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జపాన్‌, …

Read More »

వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం

వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన సీ-130 సూపర్ హెర్క్యులస్ లాక్ హీడ్ నుంచి కొనుగోలు చేసిన వాయుసేన భారత సైన్యం వద్ద మొత్తం 13 విమానాలు అత్యధిక దూరం ఆగకుండా ప్రయాణించిన విమానం రికార్డును ఇప్పుడు భారత వాయుసేన సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన భాగ్యనగరం నేటితరానికి నాటి సుప్రసిద్ద కవులు, రచయితలను స్పురణకు తేనుంది. రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే 62 స్వాగత తోరణాలకు ప్రముఖ కవులు, రచయితల పేర్లను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వాగత ద్వారాన్ని చూసినంతనే చక్రవర్తి హాలుడు మొదలుకొని గూడ అంజయ్య వరకు ఒక్కసారిగా మదిలో మెదలనున్నారు. హాలుడు, ఎంప మహాకవి, మల్లియ …

Read More »