Sunday , September 15 2019
Breaking News
Home / కామారెడ్డి

కామారెడ్డి

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపు చల్లడంతో పాటు సేంద్రీయ ఎరువుగా, పంటలకు ఎరువు గా బయోగ్యాస్ తయారు ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి ఆవు పేడతో అద్భుత విగ్రహాలను తయారు చేయచ్చని నిరూపించాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ వాసులు. ఆవు నుండి వచ్చే గోమయంతో వినాయక విగ్రహాలు తయారు …

Read More »

పోలీసుల బందోబస్తుతో యూరియా పంపకం

కామారెడ్డి, ఆగష్టు22 ( ప్రజా జాగృతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో యూరియా కొరత ఏర్పడడంతో పోలీసుల బందోబస్తు తో యూరియా సరఫరా చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఖరీఫ్, రబీ సీజన్ కు గాను మొత్తం సుమారు 5827 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఈ ఖరీఫ్ సీజన్ కు గాను సుమారు 3000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండడంతో ఈ సీజన్లో …

Read More »

జాతీయ జెండా,భారత మాత చిత్ర పటాలకు అవమానం

కామారెడ్డి, ఆగష్టు16 ( ప్రజా జాగృతి) ః 73వ స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా వివిధ రాజకీయ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగురవేశారు. ఇందులో భాగంగా బా న్స్ వాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం లో జాతీయజెండాను ఎగురవేశారు. అయితే సాయంత్రం జాతీయజెండాతో పాటు భరతమత, మహత్మగాందీ చిత్ర పటాలను తీసిన అధికారులు వాటిని భద్రపరచకుండ చిత్ర పటాలను నేలపై పడేయడంతో పాటు జాతీయజెండాను చెత్తలో పడేసి అవమనపరచారు. …

Read More »

పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలి

పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలి -ఎఐఎస్‌ఎఫ్‌ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కనీ్వనర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రములో ఎఐఎస్ఎఫ్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా AISF జిల్లా కన్వీనర్ ముదాం ప్రవీణ్ మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాల ఉండేలా అధికారులు దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఎలాంటి …

Read More »

సీఐటీయూ కామారెడ్డిజిల్లా నూతన అధ్యక్షుడిగా నాగన్న

సీఐటీయూ కామారెడ్డిజిల్లా నూతన అధ్యక్షుడిగా నాగన్న సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU) జిల్లా అధ్యక్షునిగా నగన్నాను నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ ప్రకటించారు జిల్లా ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన ప్రకటించారు. విద్యార్థి రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ నాయకునిగా అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉన్నట్లు అయిన తెల్పిన్నారు. ఇదే క్రమంలో దేశంలోనూ, రాష్ట్రంలో కూడా కార్మిక చట్టాలను మార్పులు తీసుకొస్తూ కార్మిక వ్యతిరేవ్యతిరేకంగా …

Read More »

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి AICTU డిమాండ్

భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి AICTU డిమాండ్. భవన నిర్మాణ రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి శ్రమ యోగి యువజన పెన్షన్ స్కీమ్ లో వయసు నిబంధనలు ఎత్తివేసి రుసుములు చెల్లించే కండిషన్లు రద్దు పరచాలని A I CTU అనుబంధ ఐక్య బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్ చేశారు,రాజలింగము …

Read More »

గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ

కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులోని వృద్ధ ఆశ్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేసిన నందిని హోటల్ మేనేజ్మెంట్ వేణు గోపాల్, కామారెడ్డి మండల టీఆరెఎస్ పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్ రావు, కామారెడ్డి ఎంపిపి మంగమ్మ లక్షిపతి.గారు అతిధిగా హాజరై పంపిణీ చేశారు

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని చదును చేయించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని దున్నిన కబ్జా దారులు స్పందించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని కొందరు కబ్జా దారులు దున్నడం జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘలు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 20 వ తేదీన బంద్ కి పిలుపునిచ్చారు. ఈ బంద్ లో స్వయంగా ప్రభుత్వ విప్ …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభ కోసం…

ప్రపంచ తెలుగు మహాసభలకు తరలివెళ్లున్న కవులు, రచయితలు, సాహితీ వేత్తలు… డిసెంబర్ 15, కామారెడ్ఢి. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తరలుతున్న తెలుగు బాషా పండితులు, కవులు, భాషాభిమానులతో కూడిన బస్సులను జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ మన …

Read More »

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం బాన్సువాడ 13 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ అయ్యప్ప దేవలయం లో భక్తుల కు నిత్య అన్నదానం కు బుదవారం రోజు స్వామి వారి సన్నిదిలో 15.000 రూపాయలు బీర్కురు మండలనికి చెందిన రాంబాబు విరాళం దేవలయ అద్యక్షులు ర్యాల విఠల్. కార్యదర్శి మామిల్ల రాజు. గురు వినేయ్ . శంకర్ గురు స్వాములకు చేతికి చెక్ అందిచడం జరిగింది ఈ …

Read More »