Sunday , September 15 2019
Breaking News
Home / జిల్లా ముఖ్యాంశాలు

జిల్లా ముఖ్యాంశాలు

పరిశుభ్రమైన గ్రామాలకై ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ః జిల్లా కలెక్టర్

నిజామాబాద్ (బోధన్) సెప్టెంబర్ 7 ప్లాస్టిక్ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు అన్నారు 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్ మండలంలోని ఊట్పల్లి రాజీవ్ నగర్ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్ …

Read More »

పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా పథకాలను అమలుపరుస్తున్నా కేసిఆర్

నిజామాబాద్, ఆగష్టు22 ( ప్రజా జాగృతి) ః సీఎం కేసిఆర్ ఒక పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికి అందే విధంగా పథకాలను అమలుపరుస్తున్నారని ముఖ్యంగా రైతుల ఉన్నతికి రైతు బందు, రైతు భీమ పథకాలను రూపోందించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జెడ్పి కార్యాలయంలో జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 15వందల …

Read More »

పోలీసుల బందోబస్తుతో యూరియా పంపకం

కామారెడ్డి, ఆగష్టు22 ( ప్రజా జాగృతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో యూరియా కొరత ఏర్పడడంతో పోలీసుల బందోబస్తు తో యూరియా సరఫరా చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఖరీఫ్, రబీ సీజన్ కు గాను మొత్తం సుమారు 5827 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఈ ఖరీఫ్ సీజన్ కు గాను సుమారు 3000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండడంతో ఈ సీజన్లో …

Read More »

హమాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన0

నిజామాబాద్ అర్బన్ లోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రద్ధానంద్ గంజ్ నందు నిజామాబాద్ హమాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హమాలి సంఘం నాయకులు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో వర్షాలు సంవృద్ధిగా కురియాలని,పంటలు బాగా పండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని ,మరియు ప్రభుత్వం హమాలీల కష్టాలను గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు,ఈ అన్నదాన కార్యక్రమంలో నాగరాజు,మహేష్, సాయిలు,శ్రీహరి,అశోక్,అనిల్,క్యాసర్,తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏబివిపి పొలిటికల్ సంస్ధ కాదు – ఎంపి దర్మపురి అరవింద్

నిజామాబాద్ ( ప్రజా జాగృతి ) ః ఏబివిపి పొలిటికల్ సంస్ధ కాదని…జాతీయ భావం తో పుట్టిన సంస్ధ ఏబివిపి అని, జస సంఘ్ పుట్టకముందే ఈ సంస్ధ పుట్టిందని నిజామాబాద్ ఎంపి దర్మపూరి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏబివిపి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ విద్యార్ధి అభినందన సభలో పాల్గొన్న అరవింద్ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ తన తండ్రి అయినటువంటి డి.శ్రీనివాస్ ఏబివిపి నుండి వచ్చినవాడేనని కాని …

Read More »

ఘనంగా రక్షాబందన్ వేడుకలు

నిజామాబాద్ ః లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం రక్షాబందన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. నిజామాబాదు న్యాల్కల్ రోడ్డు లోని ఏపి ఫొరం మానసిక వికలాంగుల పాఠశాలలో రక్షాబందన్ సందర్భంగా లయన్స్ సభ్యులు విద్యార్తులకు రాఖీలు కట్టారు.. మానసిక వికలాంగ విద్యార్థినిలచే లయన్స్ సభ్యులు రాఖీలు కట్టించుకొని మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సోదర భావానికి …

Read More »

కన్నిటి పర్యంతమయినా ఎంఆర్ఓ

నిజామాబాద్, ఆగష్టు 9 ( ప్రజా జాగృతి ) ః నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ ఆసదుల్లాఖాన్ ఉన్నతాధికారులు సహకరించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. రెంజల్ మండలం కందకుర్తి కి చెందిన రైతులు 1954 నుండి 309 ఎకరాల భూమిని 127 మంది రైతులు సాగుచేసుకుంటున్నారు.ఈ భూమి మాది అని 2002 లో వక్సుబోర్డు వారు మా భూములు అని పిర్యాదు చెయ్యడం తో ఆ భూములకు పట్టాలు …

Read More »

నిజామాబాద్ లో జూడాల నిరసన

నిజామాబాద్, ఆగష్టు8 ( ప్రజా జాగృతి ) ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా నిజామాబాద్ లో జూడాలు తమ నిరసనను తెలియచేశారు. యన్ఎంసి బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు జూనియర్ డాక్టర్లు తమ విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల …

Read More »

లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో రక్తదాన శిభిరం

నిజామాబాద్, జూలై 30, (ప్రజా జాగృతి ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదు నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి దీకొండ యాదగిరి …

Read More »

ఘనంగా ఇందూర్ లో బోనాల పండగ

నిజామాబాదు నగరంలోని కోటగల్లి మైసమ్మవీదిలో ఆదివారం బోనాల పండగను భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.మహిళలు బోనాలెత్తుకొని మేళతాలాల మద్య మైసమ్మగుడిలో బోనాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖసంతోశాలతో ఉండాలని పాడి పంటలు సమృద్దిగా ఉండాలని ప్రతి యేటా బోనాల పండగను నిర్వహిస్తామని బోనాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్పారు.కార్యక్రమం లో మాజీ కార్పోరేటర్ సిర్ప సువర్ణ రాజు,ఉత్సవ కమిటీ ప్రతినిధులు పల్నాటి గంగాధర్, శంకర్, మల్లయ్య, బల్ల లక్ష్మి వాసం జయ,తదితరులు …

Read More »