Sunday , May 19 2019
Breaking News
Home / Srinivas Kuncham (page 2)

Srinivas Kuncham

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

నిజామాబాద్‌ , ( ప్రజా జాగృతి ) ః నగరంలోని బైపాస్ రోడ్డులో గల కమలనగర్ శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో శుక్రవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆ ఆలయ కమిటీ సభ్యులు ఘణంగా నిర్వహించారు. ఆలయ ప్రదాన అర్చకులు సునీల్ జోషి ఉదయం నుండి సింధూర..ఆకు.అర్చన లతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. హనుమంతుని జయంపూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులు..చుట్టు పక్కల …

Read More »

జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి – TWJF

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో అర్ధరాత్రి ఆటోలో తరలిస్తున్న ఈవీఎంల విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జగిత్యాల జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన క్రిమినల్ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) డిమాండ్ చేసింది. విధినిర్వహణలో భాగంగా అక్కడి రిపోర్టర్లు ఈవీఎంల అంశాన్ని కవర్ చేశారు తప్ప వారికి ఎలాంటి దురుద్దేశ్యం లేదని TWJF ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈవీఎంల విషయంలో వార్తలు ప్రసారం …

Read More »

54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్ నగరంలోని స్థానిక వినాయక్ నగర్లో ఇందూరు అభయాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని అధ్యక్షులు ఆకుల శ్రీశైలం తెలిపారు. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తి అయిందని ఈనెల 18,19,20న స్వామివారి గర్భగుడిలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మరియు 54 అడుగుల విగ్రహం యొక్క షోడష ఉపచార కార్యక్రమాలు చేపడుతామని అధ్యక్షులు శ్రీశైలం గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ …

Read More »

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం*

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం* ఏప్రిల్ 16 (ప్రజా జాగృతి) : లక్కారం గ్రామం లో గత మూడు నెలలుగా గ్రామం లో ఒక చుక్క  నీరు రావడం లేదు అని వాపోయారు.  10,12 రోజులకు ఒకసారి కూడా నల్లలు రావడం లేదు అని అన్నారు. గత మాజీ MLA   కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాలకవర్గం హయాంలో గ్రామం లో నీటి సమస్య లేకుండా చేసారని అన్నారు. …

Read More »

శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన వెన్నుపూస శస్త్ర చికిత్స..

శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన వెన్నుపూస శస్త్ర చికిత్స.. ………………… నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి లో గల శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరో సర్జన్ డాక్టర్ రమనేశ్వర్ బృందం ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స కు సంబందించిన వివరాలను శనివారం విష్ణు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రమనేశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నపల్లి గ్రామానికి …

Read More »

*స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను వాడుకోవద్దు.*

*స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను వాడుకోవద్దు.* ఏప్రిల్ 13 (ప్రజా జాగృతి): ప్రత్యేక తెలంగాణ కొరకు అమరవీరుల కుటుంబాలకు రఘుమారెడ్డికి ఎలాంటి సంబంధo లేదు.రఘుమారెడ్డి అనే వ్యక్తి కెసిఆర్ పై రాష్ట్రపతికి సిబిఐకి ఫిర్యాదు చేయటంతో దీనిని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక తీవ్రంగా మండిపడ్డారు. ఈ పిర్యాదుపై మాకు ఏలాంటి సంబంధం లేదు అని తెలిపారు.రఘుమారెడ్డి కుటుంబం లో ఎవరు ప్రాణత్యాగం చేయలేదు, వారి కుటుంబానికి …

Read More »

గులాబి వనంగా మారిన సంస్థాన్‌ నారాయణపురం

గులాబి వనంగా మారిన సంస్థాన్‌ నారాయణపురం నారాయణపురం ఏప్రిల్ 8 : నారాయణపురం మండల కేంద్రంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గారు, mlc కార్న్ ప్రభాకర,  గారు, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గార్ల రాకతో గులాబీ వనం గా మరీనా నారాయణపురం. Mlc కార్న్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ మనం అంత trs కు ఓటు వేసి బంగారు …

Read More »

లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఇరుకుల వీరేశం

లయన్స్ క్లబ్ గవర్నర్ గా జిల్లాకు చెందిన ఇరుకుల వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో లయన్స్ క్లబ్ డిస్త్రిక్ట్ 320 డి వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జరిగిన ఎన్నికలలో లయన్స్ సభ్యులు వీరేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్, నిజామాబాదు,కామారెడ్డి, మెదక్, ఆదిలాబాదు, నిర్మల్, సిద్దిపేట,తదితర జిల్లాలలోని వంద లయన్స్ క్లబ్ లకు వీరేశం గవర్నర్ గా వ్యవహరించనున్నారు. వాసవి క్లబ్ గవర్నర్ …

Read More »

*శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*

*శ్రీ వికారి నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు*  పెద్దపల్లి ఏప్రిల్ 6 :  అంతర్గాం మండలం హిందూవహిని ఆధ్వర్యంలో స్థానిక అంతర్గాం చౌరస్తాలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి అంతర్గాం సర్పంచ్ వెంకటమ్మ-నూకరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. హిందూవాహిని అంతర్గాం మండల్ ప్రెసిడెంట్ సాయికుమార్ మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను హిందూ బంధువులందరూ కలిసి జరుపుకోవాలని.. పాశ్చాత్య సంస్కృతికి …

Read More »

కాంగ్రెస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ – ఎంపి క‌విత‌

కాంగ్రెస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ – ఎంపి క‌విత‌ కాంగ్రెస్ బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయ‌ని నిజామాబాద్ తాజా మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. మంగ‌ళ‌వారం బోద‌న్ మండ‌లం అచ‌న్‌ప‌ల్లి లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌కు మ‌హిళ‌లు కల్వకుంట్ల క‌విత‌కు బోనాలు, బ‌తుక‌మ్మ‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్బంగా మాట్లాడిన మాటలు ఆమె మాటాల్లోనే…. నిజామాబాద్ లో కొన్ని చోట్ల కలిసే తిరుగుతున్నారు..టిఆర్ఎస్ ను ఓడగొట్టలేం కానీ …

Read More »