Sunday , May 27 2018
Breaking News
Home / scroll / బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం

బాన్సువాడ అయ్యప్ప దేవలయం నిత్యఅన్నదానం సత్రం కు విరాళం

బాన్సువాడ 13 :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ అయ్యప్ప దేవలయం లో భక్తుల కు నిత్య అన్నదానం కు బుదవారం రోజు స్వామి వారి సన్నిదిలో 15.000 రూపాయలు బీర్కురు మండలనికి చెందిన రాంబాబు విరాళం దేవలయ అద్యక్షులు ర్యాల విఠల్. కార్యదర్శి మామిల్ల రాజు. గురు వినేయ్ . శంకర్ గురు స్వాములకు చేతికి చెక్ అందిచడం జరిగింది ఈ సందర్భంగా అయ్యప్ప మహ పాద యాత్ర .గురు స్వామి గురు వినేయ్ మాట్లాడుతూ . ఈ దేవలయం ఇతర అయ్యప్ప దేవలయలకు ఆదర్శం గా ఉంటుంది ప్రతి నిత్యం ప్రత్యేక పూజలు వచ్చే భక్తుల దృష్టిలో ఉంచుకోని ప్రతి నిత్యం అన్నదానం గత సంవత్సరం నుండి ఈ నిత్య అన్నదానం ఏర్పాటు చేశాం దినికి చాలా మంది భక్తులు . చుట్టూ ప్రక్కల గ్రామల నుండి కాకుండా ఇతర జిల్లా వాసులు ఈ నిత్య అన్నదానంకు దేవలయ అభివృధ్ధి కి తోడుపడుతున్నారు వారికి అయ్యప్ప కృప ఉంటుంది ఉండాలని కొరుకుంటున్నట్ల తెలిపారు … ఈ సందర్భంగా అయ్యప్ప దేవలయం అభివృధ్ధి కి తోడపడుతున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో అయ్యప్ప స్వాములు .నరసింహ చారి అర్సపల్లి సాయి రెడ్డి. ప్రవీణ్ గౌడ్. శంకర్.నరేష్ గౌడ్ స్వాములు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *