Thursday , June 21 2018
Breaking News
Home / scroll / సర్పంచ్ నాగా గౌడ్ కుటుంభ సభ్యులను ఓదార్చిన బాజిరెడ్డి

సర్పంచ్ నాగా గౌడ్ కుటుంభ సభ్యులను ఓదార్చిన బాజిరెడ్డి

ఈరోజు ఉదయం స్వర్గస్థులైన  నాగా గౌడ్, సర్పంచ్, కొత్తపేట్ గ్రామము నిజామాబాదు రూరల్ మండలము గారి ఇంటికి వెళ్లి వారి కుటుంభ సభ్యులను కలిసి ఓదార్చి, ధైర్యం చెప్పిన   బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నిజామాబాదు రూరల్  వారి వెంట శ్రీ దినేష్ AMC చైర్మన్ నిజామాబాదు ,   సామ ముత్యం రెడ్డి, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ అధ్యక్షులు, మోపాల్  , ముస్కె సంతోష్, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ అధ్యక్షులు, నిజామాబాదు రూరల్  మరియు ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు ,టీ.ఆర్.ఎస్. నాయకులు……..

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *