Wednesday , July 18 2018
Breaking News
Home / scroll /   27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్

  27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్

27న అమరావతికి రాష్ట్రపతి కోవింద్

అమరావతి: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి విచ్చేస్తున్నారు. 27న ఫైబర్ గ్రిడ్ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయా శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా… జనవరి 2వతేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరగనుందని, అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు…..:

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *