Friday , January 19 2018
Breaking News
Home / scroll / నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు

నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు

నిజామాబాద్‌ టౌన్‌ : సాప్ట్‌బాల్‌ క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు. సోమవారం ఎమ్మెల్యేను కలిసిన జట్టు బృందాన్ని అభినందించి వారినుద్దేశించి మాట్లాడారు. సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జిల్లా పేరు నిలబెట్టారని, తద్వారా జాతీయ స్థాయి క్రీడల్లో అర్హత సాధించినందుకు వారిని అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా సాఫ్ట్‌బాల్‌ బృందం ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *