Thursday , March 21 2019
Home / scroll / కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వి.జి.గౌడ్

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వి.జి.గౌడ్

కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ వి.జి.గౌడ్  ప్రారంభించారు.

డిచ్ పల్లి మండలంలోని కొత్తపేట్ గ్రామంలో ఎ మ్మేల్సీ, సిడిపి నిధుల  నుండి మంజురి కాబడిన కళ్యాణ మండపం  ఎమ్యెల్సి, టి.ఆర్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వి.జి.గౌడ్ మంగళవారం ప్రారంభోత్సవము చేశారు. అనంతరం   శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవము లో పాల్గొన్నారు

 

 

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *