Thursday , March 21 2019
Home / scroll / మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చూసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 500 మంది రైతు సమన్వయ సమితి సభ్యలు, ఎమ్మెల్యేలు

* ప్రాజెక్టును
స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు తో పాటు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధి లోని ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, భాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గము టిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధి మరియు మంథని నియోజక వర్గంలోని స్థానిక సంష్టల ప్రజాప్రతినిధులు సందర్శించారు.

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *