Thursday , March 21 2019
Home / scroll / సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవాలు

సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవాలు

వరంగల్ అర్బన్ :

బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు ..
కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాలను అనుగుణంగా నడిచినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినట్లని తెలుపుతూ తెగ వారి డైరీ ఆవిష్కరించడం జరిగింది ..
కార్యక్రమంలో డిపిఆర్ఓ జగన్,డిస్ట్రిక్స్ స్పోర్ట్స్ ఆఫీసర్,తెగ నాయకులు మరియు బంజారాలు టీఆర్ఎస్ నాయకులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *