Thursday , March 21 2019
Home / scroll /   విధ్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గణేష్ బిగాల పర్యటన

  విధ్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గణేష్ బిగాల పర్యటన

విధ్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గణేష్ బిగాల పర్యటన

ఎమ్మెల్యే గణేష్ బిగాల  గురువారం ఉదయం 06:00గంటల నుండి 11:00గంటల వరకు విధ్యుత్ శాఖ అధికారులతో కలిసి నగరం లో పర్యటించారు. నగరం లో సమస్యాత్మకంగా ఉన్నటువంటి విధ్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి సరైన స్థలం లో ఏర్పాటు చేయాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న రోడ్లకు అడ్డంగా ఉన్నా విధ్యుత్ స్థంభాలను ట్రాన్స్ ఫార్మర్ లను యుద్ద ప్రాతిపదికన షిఫ్ట్ చేయాలన్నారు. వీటి కొరకు నూతన విధ్యుత్ స్థంబాల కోసం 2కోట్ల రూపాయలు రోడ్డుకు అడ్డంగా ఉన్న విధ్యుత్ స్థంబాలను షిఫ్ట్ చేయడం కోసం 50లక్షల రూపాయలు కేటాయించాo అన్నారు.

ఈ కార్యక్రమంలో విధ్యుత్ శాఖ ఎస్ఈ ప్రభాకర్,మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్,అర్అండ్ బి ఈఈ హన్మంతరావు,మున్సిపల్ డిఈ రషీద్ ,విధ్యుత్ శాఖ ఎఈ లు తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *