Tuesday , February 19 2019
Breaking News
Home / scroll / గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ

గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ

కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులోని వృద్ధ ఆశ్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేసిన నందిని హోటల్ మేనేజ్మెంట్ వేణు గోపాల్, కామారెడ్డి మండల టీఆరెఎస్ పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్ రావు, కామారెడ్డి ఎంపిపి మంగమ్మ లక్షిపతి.గారు అతిధిగా హాజరై పంపిణీ చేశారు

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *