Monday , February 19 2018
Breaking News
Home / scroll / స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సచివాలయంలో 3 షెల్టర్లను సైకిళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఉద్యోగులు, సందర్శకులు, ఫిర్యాదుదారులకు అందుబాటులోకి 24 సైకిళ్లు

ఒక్కో సైకిల్ ను సుమారు రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం

పొగరహిత అమరావతిలో భాగంగా సైకిళ్ల వాడకం పెంపు లక్ష్యం

సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్ ల ఏర్పాటు

About Srinivas Kuncham

Check Also

హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

కేంద్ర మంత్రి  హన్స్ రాజ్ గంగారాం  హైదరాబాద్ వచ్చిన సందర్బంగా రాష్ట్రా కార్య వర్గ సభ్యులు ధర్మపురి అరవింద్   కలిసి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *