Sunday , October 21 2018
Breaking News
Home / ఆంధ్రప్రదేశ్ / నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం

నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి : 325 మంది రక్తదానం

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు లో టీడీపీ గుంటూరు జిల్లా సమన్వయ కమీటీ సమావేశంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు   22వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన 325 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పునియోజకవర్గం జిల్లా లో మొదటి స్థానం వచ్చిన సందర్భంగా మద్దాలి గిరిగారిని సన్మానిస్తున్న మంత్రివర్యులు CH. అయ్యన్నపాత్రుడు గారు,ప్రత్తిపాటి పుల్లారావు గారు,శిద్దా. రాఘవరావు గారు,నక్కా ఆనంద్ బాబుగారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు &ఎమ్.ఎల్.ఏ. జి.వి.ఆంజనేయులు గారు,ఎమ్.ఎల్.ఏ బోండా ఉమా గారు,జడ్పీ. చైర్మన్ జానీమూన్ గారు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

“న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవం

అమరావతి రోడ్ గోరంట్ల లో “న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబుగారు గారు,టీడీపీ గుంటూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *