Sunday , May 27 2018
Breaking News
Home / scroll / మన ఎమ్మెల్యే మన ఇంటికి :ఎమ్మెల్యే గణేష్ బిగాల

మన ఎమ్మెల్యే మన ఇంటికి :ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల   మన ఎమ్మెల్యే మన ఇంటికి కార్యక్రమంలో భాగంగా13 (34,25,31,24,35,36,14,12,11,13,6,16) డివిజన్ల లో మొత్తం 22 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారుల ఇంటింటి వెళ్ళి పంపిణీ చేశారు మరియూ నూతన వధూ వరులకు తన కానుకగా చీర మరియూ షర్ట్ ప్యాంట్ల ను కూడ పంపిణీ చేశారు.డివిజన్ లలో పర్యటిస్తూ ప్రజల వినతులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత ,13 డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *