Thursday , March 21 2019
Home / scroll / ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని చదును చేయించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని చదును చేయించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని దున్నిన కబ్జా దారులు

స్పందించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని కొందరు కబ్జా దారులు దున్నడం జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘలు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 20 వ తేదీన బంద్ కి పిలుపునిచ్చారు. ఈ బంద్ లో స్వయంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విద్యార్థి,ప్రజా సంఘల ఆద్వర్యంలో బంద్ ని విజయవంతం చేశారు.

ఈరోజు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు తానా సొంత నిధులతో విద్యార్థులను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ని ఎప్పటి లాగా ఉండాలని చదును చేయించడం జరిగింది.
AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాను ప్రసాద్ జిల్లా కార్యదర్శి సుదీర్ అధ్యక్షుడు ప్రవీణ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్ కుమార్ సహాయ కార్యదర్శి నరేశ్ పట్టణ అధ్యక్షుడు భరత్ జిల్లా నాయకులు సాయి,సందీప్,సుమంత్

AISF కామారెడ్డి జిల్లా సమితి తరుపున ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారికి కృతజ్ఞతలు

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *