Wednesday , July 18 2018
Breaking News
Home / scroll /  ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్

ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప చీకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్.డి. వో గా పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ 40000లంచం తీసుకుంటూ ఏ సీ బి అదికారులకు పట్టుపట్టాడు. ఆర్మూర్ లొని మంజీర వాటర్ ప్లాంట్ పరి మెషిన్ కొరకు రాజ్ కుమార్ నుండి 4000 లంచం తీసుకుంటూ ఏ సీ బి కి రెడ్ హాండ్ గా దొరికేపోయాడు. ఐతే ఆర్ డి వో శ్రీనివాస్ జగిత్యాల లో 3 ప్లాట్లు, హైదరాబాద్ లో 2 ఓపెన్ ప్లాట్, 1 ప్లాట్ ఉన్నట్లు ఏసీబీ దిబ్యూటీ డైరక్టర్ రమణ కుమార్ తెలిపారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *