Thursday , March 21 2019
Home / scroll / బిజెపి నాయకుల అధ్వర్యం లో… సంబరాలు

బిజెపి నాయకుల అధ్వర్యం లో… సంబరాలు

మహబూబాద్ జిల్లా : గూడురు మండల కెంద్రం లో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్టాలలో బిజెపి ఆధిక్యలో ఉండడం తో మండల కెంద్రం లో స్థానిక బిజెపి నాయకుల అధ్వర్యం లో స్వీట్ల పంపిణి అనంతరం బైక్ ర్యాలీ

గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం పట్ల ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబరాలు

గుజరాత్ మరియు హిమాచాలప్రదేశ్ బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్బంగా సంబరాలు
ఈ కార్యక్రమంలో  బీజేపీ 5వ జోన్ అధ్యర్యంలో జోన్ ఇంచార్జి
న్యాలమ్ రాజు జోన్ అధ్యక్షుడు పుట్ట వీరేందర్ కార్యదర్శి ముచుకుర్ రంజిత్ మెగావత్ రవి రవికుమార్
మరియు మాచల్ శ్రీనివాస్ పోలీస్ శ్రీనివర్ రాచమల్లు మల్లేష్ sp శ్రీకాంత్ నర్సింగరావు సుధాకర్ సత్యనారాయణ 5వ జోన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

 

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *