Saturday , November 17 2018
Breaking News
Home / scroll / దుబ్బ తండాలో విషాదం …

దుబ్బ తండాలో విషాదం …

దుబ్బ తండాలో విషాదం …

నిజామాబాద్ 18 : నిజామాబాద్ జిల్లా లోని ఎడపల్లి మండలం దుబ్బ తండాలో విషాదం నెలకొంది . 2 సంవత్సరాల రిషిత అనే చిన్నారి సోమవారం శవమై కనిపించడంతో ఆ తండాలో తీవ్ర విషాదం నెలకొంది . వివరాల్లోకి వెళితే తండాకు చెందిన రఘు, మంజుల లకు ఇద్దరు సంతానం . మంజుల రెండవ సంతానం అయినా రిషిత ఆడుకుంటూ ఇంటి ముందర గల నిజాంసాగర్ కెనాల్లో పడిపోయిందని, ఈ విషయం గమనించిన తల్లి స్థానికుల సహాయంతో కెనాల్లో వెతికించగా .. సోమవారం ఉదయం 5 .30 ప్రాంతం లో ఏ .ఆర్ . పి క్యాంపు వద్ద కెనాల్లో లభించిందని తల్లి తండ్రి తెలిపారు . బుడి బుడి నడకలేసుకుంటూ తిరిగే రిషిత తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తండాలో తీవ్ర విషాదం నెలకొంది .

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *