Friday , January 19 2018
Breaking News
Home / scroll / ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదగా రెండు లక్షల…

ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదగా రెండు లక్షల…

నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం లోని నాగల్ గిద్ద మండలం కి చెందిన పట్లోల సుధాకర్ అనారోగ్యం తో ఆసుపత్రి లో ఉండగా వైద్యం నిమిత్తం కొరకు కుటుంబస్థులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  బీబీ పాటిల్ గారిని కలవడం జరిగింది .    సానుకూలంగా స్పందించి   ఎంపీ బీబీ పాటిల్    చేతుల మీదగా ఈ రోజు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కులను వారి కుటుంబస్థులకు అందచేయడం జరిగింది.

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *