Friday , January 19 2018
Breaking News
Home / scroll / తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర :మంత్రి కే.తారక రామారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర :మంత్రి కే.తారక రామారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు.
శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైతన్య అల్లం నారాయణ, కమిషనర్ నవీన్ మిట్టల్ ఫొటోగ్రాఫర్లకు కెమెరాలను అందజేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా పై దాడి చెసి కెమెరాలను,మొటార్ సైకిళ్ళను ధ్వంసం చేశారు. అయితే పోలీసు స్టేషన్ లలో ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం చాలా మంది జర్నలిస్టుల కు,ఫోటోగ్రాఫర్లు వారు పొగొట్టుకున్న విలువైన వస్తువులు, కెమెరా లను,మోటార్ సైకిళ్ళను ఇప్పించారు. అట్లాగే నష్టపరిహారం కూడ కొంత చెల్లించారు. చివరగా తొమ్మిది మంది ఫోటోగ్రఫర్లకు ఒక్కోకరికి
ఒక లక్ష డెబ్భై నాలుగు వేల రూపాయల విలువ గల నికాన్ కెమెరా లను కేటీఆర్ చేతుల మీదుగా ఐచ్చారు.
మీడియా అకాడమీ ,తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(143), తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, గతం లొ మంత్రి కేటీఆర్ కు ఈ కెమెరా మెన్ ల సమస్యలను వివరించి చెప్పగా మంచి మంత్రి చొరవ తీసుకుని క్యాంపు కార్యాలయంలో కెమెరాలను పంపిణీ చేశారు. కెమెరా లను పొందిన కెమెరామెన్లు మంత్రి కేటీఆర్ క,చైర్మన్ అల్లం నారాయణ ,కమిషనర్ నవీన్ మిట్టల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజమౌళి, యూనియన్ నాయకులు క్రాంతి కిరణ్, పల్లెరవి,మారుతి సాగర్,ఇస్మాయిల్, సతీష్, అమిత్,g.భాస్కర్,
అకాడమీ సిబ్బంది నివేదిత,వనజ
వినయ్ కుమార్, శ్రీ కాంత్,యాదగిరి గౌడ్, సల్మాన్ రాజు తదితరులు

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *