Sunday , December 16 2018
Breaking News
Home / scroll / జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు  కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రావు పద్మ

జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు  కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రావు పద్మ

జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు  కే.రాములు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ .

వరంగల్ 16   : ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు శ్రీ కే రాములు గారిని హన్మకొండ బాలసముద్రంలోని ఎస్సి హాస్టల్ ఆనందానిలయంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ  ఆధ్వర్యంలో ముర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛము అందజేసి స్వాగతం పలికారు. ఈయొక్క కార్యక్రమంలో బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ మాతంగి రమేష్ బాబు, బీజేపీ జిల్లా నాయకులు బోడ విజయ్ కుమార్, జన్ను మధు, సంగని జగదీశ్వర్ రంజిత్, ,మార్టిన్ లూథర్, రాపాక వేణు, పాసుల దేవయ్య, పసునూటి కుమార స్వామి,సురేష్, పోలేపక జనార్దన్, దండు చక్రపాణి, బాబురావు, తదితరులు.

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *