Monday , September 24 2018
Breaking News
Home / 2018 / August

Monthly Archives: August 2018

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ  ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి డిఈవోకు వినతి పత్రం సమరించారు. ఈ సందర్బంగా  ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ నాయకురాలు సఫీనా హైమద్ మాట్లాడుతూ సర్వీసురూల్స్‌, ట్రాన్స్‌ఫర్స్‌, హెల్త్‌కార్డ్‌్స ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండవ …

Read More »

నిజామాబాద్ జిల్లా : రాజకీయ చైతన్య బస్సుయాత్రను ప్రారంభించిన బీసీ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్

నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పోచంపాడ్ x రోడ్ వద్ద నుండి రాజకీయ చైతన్య బస్సుయాత్రను ప్రారంభించిన బీసీ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బైక్ లతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం బాల్కొండలో సభను నిర్వహిస్తారు.

Read More »

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత……ఈ రోజు నిజామాబాద్‌ ఎంపి కవిత 12.30 గంటల ప్రాంతంలో తన కార్యాయలయంలో విలేఖరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.

Read More »

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. మొదటి రోజు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పేరిణి నృత్యం, చిందు కళాకారులతో వివిధ నాటికల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

Read More »