Thursday , June 21 2018
Breaking News
Home / 2017 / December (page 3)

Monthly Archives: December 2017

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 11   : కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్దిదారులకు సోమవారం ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లోని 25 మంది లబ్దిదారులకు 15.40 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

Read More »

తెలంగాణ గౌరవానికి ప్రతీక

తెలంగాణ గౌరవానికి ప్రతీక కనులపండువగా తెలుగు మహాసభల నిర్వహణ అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలి భాష, సాహిత్యాలకు ప్రాధాన్యం జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలకు సన్మానం ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా …

Read More »

ఔను..వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

ఔను..వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు పెళ్లి చేసుకున్నవిరాట్‌, అనుష్క ఇటలీలో సన్నిహితుల మధ్య వేడుక వివాహానంతరం అధికారిక ప్రకటన కోహ్లి వెంట అనుష్క.. ఇది ఇకపై వార్తే కాదు! వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తే ఇక ఆశ్చర్యాలేమీ లేవు! ఇందులో వివాదాలకూ తావు లేదు! ఎందుకంటే ఇప్పుడు వాళ్లిద్దరూ కేవలం ప్రేమికులు కాదు.. వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. ఇక వారి బంధం అధికారికం. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణానికి సార్థకత చేకూరుస్తూ.. కొన్ని రోజులుగా …

Read More »

ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌ తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల …

Read More »

కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం

కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు బహుళత్వానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు ఆ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెహ్రూ కుటుంబ సభ్యులే ఎక్కువ కాలంపాటు ఈ పదవిలో ఉన్నారు. 1947 తరువాత మొత్తం 38 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా కొనసాగారు. అందులో …

Read More »

అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం!

పని చేసింది 38 రోజులే.. అయినా అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం! జపాన్‌, నాసా కలసి తయారుచేసిన హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహం పాలపుంతల ‘పర్స్యూస్‌’ గుంపు గురించిన కీలక సమాచారం నియంత్రణా వ్యవస్థలోపం కారణంగా నిరుపయోగంగా మారిన ఉపగ్రహం కేవలం 38 రోజులపాటు పని చేసిన హిటోమీ ఎక్స్‌ రే ఉపగ్రహం విశ్వాంతరాళంలోని అద్భుతమైన సమాచారం అందజేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో శక్తిమంతమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జపాన్‌, …

Read More »

వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం

వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన సీ-130 సూపర్ హెర్క్యులస్ లాక్ హీడ్ నుంచి కొనుగోలు చేసిన వాయుసేన భారత సైన్యం వద్ద మొత్తం 13 విమానాలు అత్యధిక దూరం ఆగకుండా ప్రయాణించిన విమానం రికార్డును ఇప్పుడు భారత వాయుసేన సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు …

Read More »

నాది ఉడుంపట్టు

నాది ఉడుంపట్టు పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను గడ్కరీ సహకరిస్తామన్నారు.. రమ్మంటే దిల్లీ వెళ్తా.. గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది.. ‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన భాగ్యనగరం నేటితరానికి నాటి సుప్రసిద్ద కవులు, రచయితలను స్పురణకు తేనుంది. రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే 62 స్వాగత తోరణాలకు ప్రముఖ కవులు, రచయితల పేర్లను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వాగత ద్వారాన్ని చూసినంతనే చక్రవర్తి హాలుడు మొదలుకొని గూడ అంజయ్య వరకు ఒక్కసారిగా మదిలో మెదలనున్నారు. హాలుడు, ఎంప మహాకవి, మల్లియ …

Read More »

వెండితెరపై యుద్ధభేరి

వెండితెరపై యుద్ధభేరి జీవితం ఓ యుద్ధం… అందులో సినిమా మహా యుద్ధం! బరిలో దిగాక విజయమో, వీర స్వర్గమో తేలిపోవాల్సిందే. చరిత్ర పుస్తకంలో మనం చదువుకున్న ప్రపంచ యుద్ధాలు రెండే! 2017 తెలుగు సినీ చరిత్రలో మాత్రం అవి మూడు.ఈ యేడాది భళ్లాలదేవునిపై బాహుబలి విశ్వరూపం చూశారు తెలుగు ప్రేక్షకులు. తొలి తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణ’ వీరత్వాన్ని మనసారా వీక్షించారు. ఈ రెండు యుద్ధాలూ నేలపై జరిగితే ‘ఘాజీ’ …

Read More »