Saturday , April 20 2019
Breaking News
Home / ముఖ్యాంశాలు (page 5)

ముఖ్యాంశాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియ‌ర్ రెసిడెంట్స్ హాస్ట‌ల్‌, 30 ప‌డ‌క‌ల స‌ర్జిక‌ల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి. హాస్పిటల్లోని వసతులు, స‌ర్జిక‌ల్ వార్డులోని స‌దుపాయాల‌ను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ప‌రిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం, వైద్య ఆరోగ్య శాఖ …

Read More »

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ ,R&B శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు,హైదరాబాద్ నుండి వచ్చిన ఆర్కిటెక్టర్లతో మరియు కాంట్రాక్టర్లతో నగరమంతా పర్యటించారు. నగరం లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను, మిషన్ భగీరత,అమృత్ ,రోడ్ల పునరుద్ధరణ పనులను,సెంటర్ మీడియన్ మరియు బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్లకు పనులు …

Read More »

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వి.జి.గౌడ్

కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ వి.జి.గౌడ్  ప్రారంభించారు. డిచ్ పల్లి మండలంలోని కొత్తపేట్ గ్రామంలో ఎ మ్మేల్సీ, సిడిపి నిధుల  నుండి మంజురి కాబడిన కళ్యాణ మండపం  ఎమ్యెల్సి, టి.ఆర్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వి.జి.గౌడ్ మంగళవారం ప్రారంభోత్సవము చేశారు. అనంతరం   శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవము లో పాల్గొన్నారు    

Read More »

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః నిజామాబాద్ కేంధ్రంలోని నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లో సౌకర్యాలను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. కేచెన్, డార్మేటరీ, బాత్ రూం లను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రా ధాన్యమివ్వాలని, దుస్తులను రోజూ ఉతికించాలని సిబ్బందికి సూచించారు. కిచెన్ …

Read More »

ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన

ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన—RPL పథకంలో భాగంగా స్వర్ణకారులకు (స్వర్ణకారుల సంఘము నిజామాబాదు ద్వారా)సర్టిఫికెట్స్ ప్రధానఉత్సాహం కార్యక్రమం నగరంలోని నాగరంలో బ్రహ్మంగారి గుట్టలో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మి నర్సయ్య గారు ముఖ్య అతిధిగా పాల్గొని సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది.

Read More »

పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

  పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ • ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలి • దూరప్రాంతాల్లోని పరీక్షల కేంద్రాలకు బందోబస్తు ప్రత్యేకంగా కల్పించాలి • పరీక్షల ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పంపేటప్పుడు ఎస్కార్ట్ కల్పించాలి • వేసవి మొదలైన సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ వసతులుండాలి • రవాణాలో ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసుకోవాలి • పరీక్షా …

Read More »

మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల అమ‌లులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కితాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలోని …

Read More »

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చూసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 500 మంది రైతు సమన్వయ సమితి సభ్యలు, ఎమ్మెల్యేలు * ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు తో పాటు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధి లోని ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, భాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గము టిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, …

Read More »

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కేట్ కమిటీలో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్రజోన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండ ఉండాలని రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రజోన్నలకు 2300 మద్దతుధర ఇస్తున్నట్లు …

Read More »

యధావిధిగా పరీక్షలు జరుగుతాయి..ః- ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

• యధావిధిగా పరీక్షలు జరుగుతాయి…విద్యార్థులు ఆందోళన చెందొద్దు • పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం… • పరీక్షల సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనపర్చే చర్యలు మంచివి కావు • పరీక్షల నిర్వహణకు మా విద్యా సంస్థలు పరీక్షా కేంద్రాలుగా ఇస్తాం • ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సమావేశమై హామీ ఇచ్చిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాల జేఏసీ …

Read More »