Saturday , April 20 2019
Breaking News
Home / ముఖ్యాంశాలు (page 4)

ముఖ్యాంశాలు

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి.

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును . వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం..శరీరానికి  తగినన్ని నీరు తీసుకోవాలి. వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని సామాజిక  కార్యకర్త  …

Read More »

స్వాతంత్య్ర సమరయోధులను శాస్త్రవేత్తలను అనుక్షణం స్మరించుకోవాలి. సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

ఫిబ్రవరి 28న స్వాతంత్ర్య సమరయోధులు మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి మరియు ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డోన్  లో  స్థానిక నలంద హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం  లో   స్కూల్ హెచ్ యం యస్. హరి శంకర్  అధ్యక్షతన స్వాతంత్ర సమరయోధులు మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ …

Read More »

స్వాతంత్ర్యసమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి

ఫిబ్రవరి 27 : స్వాతంత్ర్యసమరయోధులు  శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్బంగా డోన్  లో  స్థానిక గీతాంజలి గ్రామర్  స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం  లో   స్కూల్ హెచ్ యం యల్. భరత్ రావు అధ్యక్షతన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు   చంద్ర శేఖర్ ఆజాద్ గారి వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి  పూల మాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి …

Read More »

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, అంకం హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, అంకం హాస్పిటల్ సంయుక్త ఆద్వర్యంలో ఆదివారం దర్పల్లి మండలం రామడుగు గ్రామములో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు..ప్రముఖ వైద్యులు అంకం గణేష్, అంకం భానుప్రియ,కొండ సంతోష్,అశ్వినిలు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. చెవి,ముక్కు, గొంతు,ఎముకలు, స్త్రీల సమస్యలు తదితర వ్యాదుల గురించి వైద్యులు అవగాహన కల్పించి చికిత్సలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు.పరిసరాలు …

Read More »

మోచి సంఘం నూతన కార్యవ ర్గం

నిజామాబాద్‌ ప్రజాజాగృతి విలేఖరి ః కమ్మరపల్లి మోర్తాడ్ భీంగల్ ఏర్గట్ల నాలుగు మండలాల మోచి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్యసమావేశంలో కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కొం డ్లేపు హన్మాండ్లు, ఉపాధ్యక్షునిగా కొం డ్లేపు నగేష్, కార్యదర్శిగా పోల్కరి కిషోర్ ,మోర్తాడ్ ఉప కార్యదర్శిగా కావల్ల భరత్, క్యాషియర్ గా కొం డ్లేపు రాము ఎన్నోకోబడ్డారు ఇందులో భాగం గా అధ్యక్షుడు …

Read More »

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ  ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి డిఈవోకు వినతి పత్రం సమరించారు. ఈ సందర్బంగా  ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ నాయకురాలు సఫీనా హైమద్ మాట్లాడుతూ సర్వీసురూల్స్‌, ట్రాన్స్‌ఫర్స్‌, హెల్త్‌కార్డ్‌్స ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండవ …

Read More »

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత……ఈ రోజు నిజామాబాద్‌ ఎంపి కవిత 12.30 గంటల ప్రాంతంలో తన కార్యాయలయంలో విలేఖరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.

Read More »

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. మొదటి రోజు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పేరిణి నృత్యం, చిందు కళాకారులతో వివిధ నాటికల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

Read More »

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కు …

Read More »

విగ్రహ ప్రతిష్ఠపానోత్సవం లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి,

వరంగల్ జిల్లా, కాజీపేట, రాంపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠపానోత్సవం లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్య, టి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గుడి నిర్వాహకులు హన్మంతరావు, ఆయన సోదరులు.

Read More »