Saturday , April 20 2019
Breaking News
Home / ముఖ్యాంశాలు (page 3)

ముఖ్యాంశాలు

ప్రతీ ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి

ప్రతీ ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని నిజామాబాదు రెడ్ క్రాస్ సొసైటి చైర్మెన్ డాక్టర్ నీలి రాంచందర్ ఉద్బోదించారు. నిజామాబాదు నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న గాంధీ యువజన సంఘం ఆద్వర్యంలో ఇద్దరు పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషిన్లను అందజేశారు.శనివారం సంఘ భవనం లో జరిగిన కుట్టు మిషిన్ల పంపిణీ కార్తక్రమానికి డాక్టర్ రాంచందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు..మహిళలు స్వయం ఉపాధి పొందేందు కోసం గాంధీ యువజన సంఘం ముందుకు …

Read More »

వడ్డేరలను ఎస్‌టిలోచేర్చాలి – విఎస్‌ఎస్‌ఎస్‌

పఠాన్ చెరువు మార్చి : వడ్డేరలను ఎస్‌టిలో చేర్చాలని పఠాన్‌చెరువు ఎమ్మేల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి వడ్డేర ఎస్‌టి సాధన సమితి అధ్యక్షురాలు జెరిపేటి చంద్రకళ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా చంద్రకళ మాట్లాడుతూ AP లో వడ్డెర్లను ST లో కలుపడానికి ప్రయత్నిస్తున్నట్టే,  తెలంగాణ లో కూడా అధ్యయనం మరియు అసెంబ్లీలో, వడ్డెర్లను ST లో చేర్చే విధంగా తీర్మానం చేసి ఢిల్లీ కి పంపే విధంగా కృషి చేయాలని …

Read More »

*మహిళ సర్పంచ్ కి సన్మానం*

*మహిళ సర్పంచ్ కి సన్మానం*చౌటుప్పల్ మార్చ్ : చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా గ్రామ తొలి మహిళా సర్పంచ్ గా ఎన్నికైన శ్రీమతి ముద్దం  సుమిత్ర గారిని సన్మానించిన గ్రామ మహిళలు.ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తాము కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా వార్డ్ నెంబర్లు, అంగన్వాడీ టీచర్, గ్రామ మహిళలు మరియు విద్యార్థులు …

Read More »

*వడ్డెరలను st లో చేర్చాలి అని MLA కి వినతి*

*వడ్డెరలను st లో చేర్చాలి అని MLA కి వినతి* చౌటుప్పల్ మార్చ్ : వడ్డేరలను ఎస్‌ టి చేర్చాలని నియోజకవర్గ శాసనసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సంర్బంగా ఆయన సానూకులంగా స్పందిస్తూ తన వంతు సహాకారాన్ని వడ్డేల అభివృద్ది కోసం అందిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా వడ్డేర (vsss) జిల్లా ఇంచార్జి  వరికుప్పల తోనేశ్వర్ ఎమ్మెల్యే సానుకూలంగా మాట్లాడడంతో హర్షం …

Read More »

8న సభ స్థలం మరియు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

8న సభ స్థలం మరియు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ నెల 14 న గిరిరాజ్ కళాశాల గ్రౌండ్ లో జరిగే పార్లమెంట్ సన్నాహక సమావేశం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నందున సభాస్థలము మరియు సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రేపు మధ్యాహ్నం 2.00 గంటలకు నిజామాబాద్ కి రానున్న రోడ్డు భవనాలు, ట్రాన్స్ పోర్ట్,హౌసింగ్ మరియు …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం- స్ఫూర్తిని కొనసాగిద్దాం – డాక్టర్ రమాదేవి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం- స్ఫూర్తిని కొనసాగిద్దాం – సమాన వేతనం అమలు చేయాలి –  డాక్టర్ రమాదేవి మహిళలకు మానత్వం గౌరవం మరియు భద్రత కోసం ప్రతిజ్ఞ చేద్దాం! అని డాక్టర్‌ రమాదేవి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ మహిళల వేతన రహిత శ్రమను గుర్తించాలి. కనీస వేతనం సమాన వేతనం అమలు చేయాలి. మహిళలు, పిల్లలపై …

Read More »

TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ కు 14న

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 14 న నిజామాబాద్ నగరంకు వస్తున్నారు… లోకసభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా 14 న టిఅరెస్ నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గ సభ నిర్వహిస్తున్నాం..టిఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ సభకు ముఖ్యాతిదిగా హాజరు కానున్నారు.. నిజామాబాదు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిదులు నాయకులు …

Read More »

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More »

14 న టిఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సభ

నిజామాబాద్‌ మార్చి 07 ః లోకసభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా 14 న టిఅరెస్ నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గ సభ నిర్వహిస్తున్నామని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త తెలిపారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ సభకు ముఖ్యాతిదిగా హాజరు కానున్నారన్నారు. నిజామాబాదు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిదులు నాయకులు …

Read More »

శాస్త్రవేత్తలను స్మరించుకోవాలి.

శాస్త్రవేత్తలను స్మరించుకోవాలి. మార్చి 03 న   టెలిఫోన్ ఆవిష్కర్త  శ్రీ  అలెగ్జాండర్ గ్రాహంబెల్ గారి జయంతి సందర్బంగా డోన్ స్థానిక టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్  జె యి రవి  అధ్యక్షతన శ్రీ అలెగ్జాండర్ గ్రహంబెల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది నాగభూషణంఆచారి …

Read More »