Saturday , April 20 2019
Breaking News
Home / ముఖ్యాంశాలు (page 2)

ముఖ్యాంశాలు

వెయ్యి కోట్ల అభయహస్తం పైసలు యాడికిపోయినయో ఎంపి కవిత సమాధానం చెప్పాలి – మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ

మహిళలకు సంబందించిన వెయ్యి కోట్ల అభయహస్తం పైసలు యాడికిపోయినయో ఎంపి కవిత సమాధానం చెప్పాలని బిజెపి విజయ సంకల్ప సభలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలన్న కేసిఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రజల చెవులల్లో పొద్దుతిరుగుడు పువ్వు పెడుతున్నారని విమర్శించారు. నిజాం సర్కార్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు..ఇప్పుడు కెసిఆర్ నవాబ్ సర్కార్ లో కూడా …

Read More »

దేశ భద్రత కోసం మోదీని మళ్ళీ ప్రధానిని చేయాలి- బిజెపి విజయ సంకల్ప సభలో బాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి

దేశ భద్రత కోసం మోదీని మళ్ళీ ప్రధానిని చేయాలి..భావితరాల బంగారు భవిత కోసం కేంద్రం లో మళ్లి బిజెపిని గెలిపించాలి. .సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాక్ ముష్కరులను అంతమొందించిన ఘనత మోదీది.. బిజెపి విజయ సంకల్ప సభలో బాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి …..,…………………………………………. దేశ భద్రత, ప్రజల భవిత కోసం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి..తెలంగాణ రాష్ట్రం లో డబుల్ బెడ్రూం ఇళ్ఖ హామీ కలగానే మారిందని మంగళవారం …

Read More »

*మునుగోడు పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం*

*మునుగోడు పార్టీ కార్యకర్తల  సన్నాహక సమావేశం* చౌటుప్పల్ మార్చ్ 30 (   ప్రజా జాగృతి ) :     చౌటుప్పల్ పురపాలక మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.మునుగోడు శాసన సభ్యులు మరియు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు.ఇందులో మునుగోడు ఎమ్మెల్యే గారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు …

Read More »

29 నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి K కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల షెడ్యూల్.

ఈనెల 29 నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి K కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాల పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు 1 నల్లగొండ జిల్లా. మిర్యాలగూడలో. సాయంత్రం నాలుగు గంటలకు సభ. మల్కాజ్గిరి. సికింద్రాబాద్ చేవెళ్ల. పార్లమెంట్ నియోజకవర్గ . సభ 5 గంటల 30 నిమిషాలకు 2.31వ తేదీన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ వనపర్తి లో బహిరంగ సభ సాయంత్రం నాలుగు గంటలకు. మహబూబ్నగర్ పార్లమెంట్ బహిరంగ …

Read More »

హామీల అమలులో తెరాస పూర్తిగా విఫలం.. – కాంగ్రెస్అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

హామీల అమలులో తెరాస పూర్తిగా విఫలం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ,నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాము.. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు ఈ మేరకు సోమవారం పార్లమెంట్ నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు …

Read More »

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              చౌటుప్పల్ పురపాలక పట్టణ మండల కేంద్రంలోని పంతంగి గ్రామంలోని శేనిగల గుట్ట పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చెర్మెన్ కోమటి అంజిరెడ్డి, సర్పంచ్ భాతరాజు సత్యం, ఎంపీటీసీ  బి అండాలు, బంధువులు గ్రామస్తులు గుడి యాజమాన్యం తదితరులు …

Read More »

జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు – ఎంపి కల్వకుంట్ల కవిత

జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు – ఎంపి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ మార్చి 15 ః దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.  శుక్రవారం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  ఎంపి కవిత మాట్లాడుతూ…. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యం. అదే జాతీయ పార్టీలకు …

Read More »

నరాల సుధాకర్‌ ఆద్వర్యంలో ఘనంగా ఎంపి కవిత జన్మదిన వేడుకలు

ఎంపి కవిత పుట్టినరోజు సందర్భంగా నరాల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు వైపున జీవించే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాటా్లడుతూ గత సంవత్సరం ఎంపి కవిత పుట్టిన రోజు సందర్భంగా రక్త దాన శిభిరం ఏర్పాటు చేసి, గత సంవత్సరం 53 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, ఈసారి గత సంవత్సరపు రికార్డును అధిగమించాలనె తాపత్రయంతో …

Read More »

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

ఎంపీ కవిత జన్మదిన వేడుకలు మదర్స అన్వర్ ఈ గౌసియ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించి బుధవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాదు నగరంలోని కొజా కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతీ కుమార్ ఐ ఏం ఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కవిత రెడ్డి ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ …

Read More »

1.25 లక్షల ఓట్ల బోగస్ ఉన్నాయి – ధర్మపురి అరవింద్‌

నిజామాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకారం సుమారు 1.25 లక్షల ఓట్ల బోగస్ ఉన్నాయని బిజెపి నాయకులు ధర్మపురి అరవింద్‌ ఆరోపించారు. శనివారం స్థానిక డిఆర్‌వోకు వినతిప్రతం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1.25 లక్షల బోగస్‌ ఓట్లలో 47 వేల వరకు నిజామాబాదు పట్టణంలోనే ఉన్నాయని గుర్తించామన్నారు. బోగస్ ఓట్లను తొలగించాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల …

Read More »