Saturday , April 20 2019
Breaking News
Home / scroll (page 5)

scroll

పద్మశాలి యువజన సంఘం ఆద్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాదు జిల్లా పద్మశాలి యువజన సంఘం ఆద్వర్యంలో బుధవారం జిల్లా పద్మశాలి సంఘం భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది యువకులు రక్తదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు దీకొండ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు.రక్తదాతలు ప్రాణదాతలని పేర్కొన్నారు. పద్మశాలి యువజన సంఘం ఆద్వర్యంలో …

Read More »

శాస్త్రవేత్తలను స్మరించుకోవాలి.

శాస్త్రవేత్తలను స్మరించుకోవాలి. మార్చి 03 న   టెలిఫోన్ ఆవిష్కర్త  శ్రీ  అలెగ్జాండర్ గ్రాహంబెల్ గారి జయంతి సందర్బంగా డోన్ స్థానిక టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్  జె యి రవి  అధ్యక్షతన శ్రీ అలెగ్జాండర్ గ్రహంబెల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది నాగభూషణంఆచారి …

Read More »

బిమిడి మోహన్ రెడ్డి గారి 22వ వర్ధంతి

*చౌటుప్పల్ మార్చ్ 2 : చౌటుప్పల్ పురపాలక పట్టణ మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం ఆధ్వర్యంలో  స్వర్గీయ శ్రీ బిమిడి మోహన్ రెడ్డి గారి 22వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షులు ఎండి హన్ను బాయ్ ,   ప్రధాన కార్యదర్శి గంగాపురం గంగాధర్, పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి మల్ల రెడ్డి,  పర్వతాలు యాదవ్ ,సతీష్ గౌడ్,  శ్రీధర్ బాబు …

Read More »

*టీ బీజేపీ సమల సంకల్పం బైక్ ర్యాలీ*

*టీ బీజేపీ సమల సంకల్పం బైక్ ర్యాలీ*చౌటుప్పల్ మార్చ్ 2 : చౌటుప్పల పురపాలక పట్టణం మండల కేంద్రంలో టిబిజెపి ఆధ్వర్యంలో ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలుపుతున్న బలమైన నాయకుడు నరేంద్ర మోడీ.  మోడీ గారిని ఈ దేశ ప్రజలు మరోసారి ఓటు వేసి ప్రధానిగ   ఎన్నుకోవాలని కోరారు. అలాగే భారీగ  “సమల సంకల్ప బైక్ ర్యాలీ”   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  దూడల …

Read More »

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి.

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును . వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం..శరీరానికి  తగినన్ని నీరు తీసుకోవాలి. వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని సామాజిక  కార్యకర్త  …

Read More »

స్వాతంత్య్ర సమరయోధులను శాస్త్రవేత్తలను అనుక్షణం స్మరించుకోవాలి. సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

ఫిబ్రవరి 28న స్వాతంత్ర్య సమరయోధులు మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి మరియు ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డోన్  లో  స్థానిక నలంద హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం  లో   స్కూల్ హెచ్ యం యస్. హరి శంకర్  అధ్యక్షతన స్వాతంత్ర సమరయోధులు మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ …

Read More »

స్వాతంత్ర్యసమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి

ఫిబ్రవరి 27 : స్వాతంత్ర్యసమరయోధులు  శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్బంగా డోన్  లో  స్థానిక గీతాంజలి గ్రామర్  స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం  లో   స్కూల్ హెచ్ యం యల్. భరత్ రావు అధ్యక్షతన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు   చంద్ర శేఖర్ ఆజాద్ గారి వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి  పూల మాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి …

Read More »

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి AICTU డిమాండ్

భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి AICTU డిమాండ్. భవన నిర్మాణ రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి శ్రమ యోగి యువజన పెన్షన్ స్కీమ్ లో వయసు నిబంధనలు ఎత్తివేసి రుసుములు చెల్లించే కండిషన్లు రద్దు పరచాలని A I CTU అనుబంధ ఐక్య బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్ చేశారు,రాజలింగము …

Read More »

ఉచిత మెగా క్యాంపు

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలములోని పెద్ద మల్లారెడ్డి గ్రామములో మెడిసిటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు లో గొంతు. ముక్కు ,చెవి ,మరియు గర్భసంచి సంబంధించిన వ్యాధులను డాక్టర్ వరుణ్, డాక్టర్ దివ్య ,డాక్టర్ దిరాజ, డాక్టర్ లక్ష్మీప్రసన్న ,డాక్టర్ అనూష ,డాక్టర్ ఐశ్వర్య, ఆధ్వర్యంలో పెద్ద మల్లారెడ్డి గ్రామములో దాదాపుగా 250 మందికిపైగా ఉచితంగా చూడడం కాకుండా మందులు ఇవ్వడము జరిగిందని అన్నారు, …

Read More »

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, అంకం హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, అంకం హాస్పిటల్ సంయుక్త ఆద్వర్యంలో ఆదివారం దర్పల్లి మండలం రామడుగు గ్రామములో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు..ప్రముఖ వైద్యులు అంకం గణేష్, అంకం భానుప్రియ,కొండ సంతోష్,అశ్వినిలు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. చెవి,ముక్కు, గొంతు,ఎముకలు, స్త్రీల సమస్యలు తదితర వ్యాదుల గురించి వైద్యులు అవగాహన కల్పించి చికిత్సలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు.పరిసరాలు …

Read More »