Sunday , December 16 2018
Breaking News
Home / scroll (page 2)

scroll

ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన

ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన—RPL పథకంలో భాగంగా స్వర్ణకారులకు (స్వర్ణకారుల సంఘము నిజామాబాదు ద్వారా)సర్టిఫికెట్స్ ప్రధానఉత్సాహం కార్యక్రమం నగరంలోని నాగరంలో బ్రహ్మంగారి గుట్టలో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మి నర్సయ్య గారు ముఖ్య అతిధిగా పాల్గొని సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది.

Read More »

పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

  పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ • ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలి • దూరప్రాంతాల్లోని పరీక్షల కేంద్రాలకు బందోబస్తు ప్రత్యేకంగా కల్పించాలి • పరీక్షల ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పంపేటప్పుడు ఎస్కార్ట్ కల్పించాలి • వేసవి మొదలైన సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ వసతులుండాలి • రవాణాలో ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసుకోవాలి • పరీక్షా …

Read More »

మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల అమ‌లులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కితాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలోని …

Read More »

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చూసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 500 మంది రైతు సమన్వయ సమితి సభ్యలు, ఎమ్మెల్యేలు * ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు తో పాటు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధి లోని ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, భాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గము టిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, …

Read More »

యధావిధిగా పరీక్షలు జరుగుతాయి..ః- ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

• యధావిధిగా పరీక్షలు జరుగుతాయి…విద్యార్థులు ఆందోళన చెందొద్దు • పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం… • పరీక్షల సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనపర్చే చర్యలు మంచివి కావు • పరీక్షల నిర్వహణకు మా విద్యా సంస్థలు పరీక్షా కేంద్రాలుగా ఇస్తాం • ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సమావేశమై హామీ ఇచ్చిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాల జేఏసీ …

Read More »

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ నిజామాబాద్ ః  ప్రజా జాగృతి ః  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా శనివారం వడ్డేర ఐక్య వేధిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వడ్డెర జెఏసి రాష్ర్ట కన్వినర్ దండి వెంకట్, జిల్లా అధ్యక్షులు ఓల్లేపు శంకర్ మాట్లాడుతూ వడ్డెరల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేసేలా చూడాలని ఎమ్మేల్యేను కోరారు. …

Read More »

ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్ధిష్ట చర్యలు…

ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్దుష్ట చర్యలు 1. ఉదయం నిద్ర లేస్తూ భగవంతునికి , తల్లి తండ్రులకు నమస్కరించండి. 2. నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగండి. 3. బరువు తగ్గాలి అనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం , తేనె వేసుకుని త్రాగండి.      4. మలవిసర్జన సమయంలో పళ్ళను గట్టిగా నొక్కిపెట్టడం వలన వృద్ధాప్యంలో కూడా పళ్ళు గట్టిగా ఉంటాయి.    …

Read More »

ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం… ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు

ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు రూ.కోట్ల ఆస్తులపై అక్రమార్కుల కన్ను యథేచ్ఛగా నిర్మాణాలు…. ఆపై నెల నెలా అద్దెల వసూళ్లు ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం మామూళ్ళ మత్తులో R &B అధికారులు మంగళగిరి న్యూస్ : గూడు లేని నిరుపేద ప్రభుత్వ స్థలంలో కాస్తంత జాగాకు ఆశ పడ్డాడంటే అందులో అర్థముంది. అన్నీ ఉన్నవాడు ఆక్రమించుకున్నాడంటే వారిని ఏవిధంగా పరిగణించాలో అధికారులే చెప్పాలి. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ …

Read More »

హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

కేంద్ర మంత్రి  హన్స్ రాజ్ గంగారాం  హైదరాబాద్ వచ్చిన సందర్బంగా రాష్ట్రా కార్య వర్గ సభ్యులు ధర్మపురి అరవింద్   కలిసి రైతుల పక్షాన వినతి పత్రం సమర్పిపించి ఈ విదంగా కోరడం జరిగింది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన MSP పథకం వలన రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర ను పొందే అద్భుతమైన అవకాశం లభించింది. ఈ పథకం లో …

Read More »

సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవాలు

వరంగల్ అర్బన్ : బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు .. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాలను అనుగుణంగా నడిచినప్పుడే వారికి నిజమైన నివాళి …

Read More »