Thursday , March 21 2019
Home / scroll

scroll

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి చౌటుప్పల్ మార్చ్ 16యద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పట్టణ కేంద్రoలోని   ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని S.F.I జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధు కృష్ణ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజులలో డిగ్రీ కళాశాల మంజూరు …

Read More »

దివిస్ ఉచిత పశు వైద్య శిబిరం

దివిస్ ఉచిత పశు వైద్య శిబిరం చౌటుప్పల్, మార్చ్ 16 : చౌటుప్పల్ పట్టణం మండల కేంద్రంలోని  గుండ్ల బావి, రెడ్డి బావి, సైఫాబాద్  గ్రామాలలో  ఉచిత పశు వైద్య శిబిరాన్ని” దివిస్ లేబొరేటరెస్ లిమిటెడ్ ” ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పి.హేమలత నిర్వహించారు. చౌటుప్పల్ మండలం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అనేకమంది రైతులు వారి పశువులకు వైద్యం చేయించి రోగ నిరోధక మందులు …

Read More »

*ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ గోడపత్రిక ఆవిష్కరణ*

*ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ గోడపత్రిక ఆవిష్కరణ*చౌటుప్పల్ మార్చ్ 15 : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పురపాలక పట్టణ మండల కేంద్రంలోని ఫోటోగ్రాఫర్ల పండుగా భావించి ఫోటోగ్రఫీ ఫోటో వీడియో ఇమేజింగ్ ఎక్స్పో గోడ పత్రికను తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సంక్షేమ సంఘం సభ్యుల కోరిక మేరకు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నవీన్ బాబు, గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉగాది పండుగ సందర్భంగా ఈట్టి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో మూడు రోజులపాటు …

Read More »

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              చౌటుప్పల్ పురపాలక పట్టణ మండల కేంద్రంలోని పంతంగి గ్రామంలోని శేనిగల గుట్ట పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చెర్మెన్ కోమటి అంజిరెడ్డి, సర్పంచ్ భాతరాజు సత్యం, ఎంపీటీసీ  బి అండాలు, బంధువులు గ్రామస్తులు గుడి యాజమాన్యం తదితరులు …

Read More »

జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు – ఎంపి కల్వకుంట్ల కవిత

జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు – ఎంపి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ మార్చి 15 ః దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.  శుక్రవారం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  ఎంపి కవిత మాట్లాడుతూ…. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యం. అదే జాతీయ పార్టీలకు …

Read More »

పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలి

పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలి -ఎఐఎస్‌ఎఫ్‌ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సెంటర్లో మౌలిక సదుపాయాలు కలిపించాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కనీ్వనర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రములో ఎఐఎస్ఎఫ్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా AISF జిల్లా కన్వీనర్ ముదాం ప్రవీణ్ మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాల ఉండేలా అధికారులు దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఎలాంటి …

Read More »

నరాల సుధాకర్‌ ఆద్వర్యంలో ఘనంగా ఎంపి కవిత జన్మదిన వేడుకలు

ఎంపి కవిత పుట్టినరోజు సందర్భంగా నరాల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు వైపున జీవించే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాటా్లడుతూ గత సంవత్సరం ఎంపి కవిత పుట్టిన రోజు సందర్భంగా రక్త దాన శిభిరం ఏర్పాటు చేసి, గత సంవత్సరం 53 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, ఈసారి గత సంవత్సరపు రికార్డును అధిగమించాలనె తాపత్రయంతో …

Read More »

పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి – శ్రీహరి

ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు.జేసిఐ ఇందూర్ ఆద్వర్యంలో బుధవారం నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న నవీపేట సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మైండ్ పవర్ వర్క్ షాప్ నిర్వహించారు..ఈ సందర్భంగా శిక్షకులు శ్రీహరి మాట్లాడుతూ పట్టుదలతో ఉన్నత అవకాశాలను దక్కించుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని అన్నారు.విద్యార్తులు కష్టపడి కాకుండా ఇష్టపడి …

Read More »

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

ఎంపీ కవిత జన్మదిన వేడుకలు మదర్స అన్వర్ ఈ గౌసియ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించి బుధవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాదు నగరంలోని కొజా కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతీ కుమార్ ఐ ఏం ఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కవిత రెడ్డి ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ …

Read More »

1.25 లక్షల ఓట్ల బోగస్ ఉన్నాయి – ధర్మపురి అరవింద్‌

నిజామాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకారం సుమారు 1.25 లక్షల ఓట్ల బోగస్ ఉన్నాయని బిజెపి నాయకులు ధర్మపురి అరవింద్‌ ఆరోపించారు. శనివారం స్థానిక డిఆర్‌వోకు వినతిప్రతం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1.25 లక్షల బోగస్‌ ఓట్లలో 47 వేల వరకు నిజామాబాదు పట్టణంలోనే ఉన్నాయని గుర్తించామన్నారు. బోగస్ ఓట్లను తొలగించాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల …

Read More »