Thursday , June 21 2018
Breaking News
Home / తెలంగాణ (page 3)

తెలంగాణ

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

నారాయణపేట నగరంలో బి.జే.పి అద్వర్యంలో జాతీయ నేత అయిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమము ను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమములో శ్రీ నాగురావు నామాజి రాష్ట్ర బిజెపి నాయకులు శ్రీ.కే.రతంగ్ పాండు రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టే విధంగా దేశ యువతను ఓకేత్రాటిపైకి తీసుకొని వచ్చి దేశభక్తి ని రేకేత్తించి యువకులను ఆజాద్ ఇంద్ ఫౌజునుస్తాపించి సైనికులను తయారు …

Read More »

111 జాతీయ జెండాలను ఏకకాలంలో ఎగరవేసి జాతీయ గీతం అలాపన

111 జాతీయ జెండాలను ఏకకాలంలో ఎగరవేసి జాతీయ గీతం అలాపన ఈ రొజు రామగుండం కమిషనరేట్ పరిదిలోని పెద్దపల్లి జిల్లా గొదావరిఖని లక్ష్మి నగర్ లో ప్రజలలో జాతియ భావం నెలకొల్పేందుకు నిత్యం జాతీయగీతం ఆలాపన కార్యక్రమం కి ముఖ్య అతిథిగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ హాజరై కార్యక్రమం ని ప్రారంభించి ,సిపి మాట్లడుతూ 111 జాతీయ జెండాలను ఏకకాలంలో ఎగరవేసిఈ రొజు …

Read More »

సీఎం కేసీఆర్ పై రాములమ్మ ఫైర్…!

సీఎం కేసీఆర్ పై రాములమ్మ ఫైర్…! హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన అందాల తార విజయశాంతి. తర్వాతి కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ..రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదల బీజేపీ పార్టీలో చేరిన విజయశాంతి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ‘తల్లి తెలంగాణ’ …

Read More »

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్ ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప చీకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్.డి. వో గా పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ 40000లంచం తీసుకుంటూ ఏ సీ బి అదికారులకు పట్టుపట్టాడు. ఆర్మూర్ లొని మంజీర వాటర్ ప్లాంట్ పరి మెషిన్ కొరకు రాజ్ కుమార్ నుండి 4000 లంచం తీసుకుంటూ ఏ సీ బి …

Read More »

బిజెపి నాయకుల అధ్వర్యం లో… సంబరాలు

మహబూబాద్ జిల్లా : గూడురు మండల కెంద్రం లో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్టాలలో బిజెపి ఆధిక్యలో ఉండడం తో మండల కెంద్రం లో స్థానిక బిజెపి నాయకుల అధ్వర్యం లో స్వీట్ల పంపిణి అనంతరం బైక్ ర్యాలీ గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం పట్ల ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి …

Read More »

టీఎస్పీఎస్సీ నుంచి మరో 2నోటిఫికేషన్లు: త్వరలో 3878 ఖాళీలు భర్తీ చేస్తామన్న ఘంటా

టీఎస్పీఎస్సీ నుంచి మరో 2నోటిఫికేషన్లు: త్వరలో 3878 ఖాళీలు భర్తీ చేస్తామన్న ఘంటా హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ ఏర్పడి డిసెంబర్ 18కి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రూపొందించారు. వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ …

Read More »

సారయ్య భార్యకు 18000/- ఆసరా …:తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్

ఉప్పల్ నియోజకవర్గం: మీర్ పెట్ డివిజన్ నవోదయ కాలనీకి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సారయ్య 5 స౦. క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, వారి కుటుంభం ఆర్థికంగా దీనమైన స్థితిలో ఉందని గుర్తించిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్  వారికి  ఆసరా కల్పించాలని, తన నెల జీతం ద్వారా వచ్చే డబ్బు నుండి కొంత మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని …

Read More »

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు   హైదరాబాద్ 16: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న ఆదివాసీలు, లంబాడీల ఘర్షణను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం సరైన రీతిలో స్పందించలేదని భావించిన సర్కార్.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీ, కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లను బదిలీ చేశారు. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌ పాటిల్‌ను, ఎస్పీగా …

Read More »

ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదగా రెండు లక్షల…

నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం లోని నాగల్ గిద్ద మండలం కి చెందిన పట్లోల సుధాకర్ అనారోగ్యం తో ఆసుపత్రి లో ఉండగా వైద్యం నిమిత్తం కొరకు కుటుంబస్థులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  బీబీ పాటిల్ గారిని కలవడం జరిగింది .    సానుకూలంగా స్పందించి   ఎంపీ బీబీ పాటిల్    చేతుల మీదగా ఈ రోజు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కులను …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర :మంత్రి కే.తారక రామారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైతన్య అల్లం నారాయణ, కమిషనర్ నవీన్ మిట్టల్ ఫొటోగ్రాఫర్లకు కెమెరాలను అందజేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా …

Read More »