Sunday , August 19 2018
Breaking News
Home / నిజామాబాద్ (page 2)

నిజామాబాద్

బాజిరెడ్డి గోవర్ధన్ ను మర్యాదపూర్వకంగా సన్మానించారు.

నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి  బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్   శాలువా కప్పి , పుష్ప గుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా సన్మానించారు.

Read More »

మన ఎమ్మెల్యే మన ఇంటికి :ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల   మన ఎమ్మెల్యే మన ఇంటికి కార్యక్రమంలో భాగంగా13 (34,25,31,24,35,36,14,12,11,13,6,16) డివిజన్ల లో మొత్తం 22 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారుల ఇంటింటి వెళ్ళి పంపిణీ చేశారు మరియూ నూతన వధూ వరులకు తన కానుకగా చీర మరియూ షర్ట్ ప్యాంట్ల ను కూడ పంపిణీ చేశారు.డివిజన్ లలో పర్యటిస్తూ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత ,13 డివిజన్ల కార్పొరేటర్లు …

Read More »

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్

 ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప, చిక్కిన ఆర్ముర్ ఆర్డీఓ శ్రీనివాస్ ఏసీబీ అదికారులు మరో అవినీతి చేప చీకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్.డి. వో గా పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ 40000లంచం తీసుకుంటూ ఏ సీ బి అదికారులకు పట్టుపట్టాడు. ఆర్మూర్ లొని మంజీర వాటర్ ప్లాంట్ పరి మెషిన్ కొరకు రాజ్ కుమార్ నుండి 4000 లంచం తీసుకుంటూ ఏ సీ బి …

Read More »

బిజెపి నాయకుల అధ్వర్యం లో… సంబరాలు

మహబూబాద్ జిల్లా : గూడురు మండల కెంద్రం లో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్టాలలో బిజెపి ఆధిక్యలో ఉండడం తో మండల కెంద్రం లో స్థానిక బిజెపి నాయకుల అధ్వర్యం లో స్వీట్ల పంపిణి అనంతరం బైక్ ర్యాలీ గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం పట్ల ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి …

Read More »

దుబ్బ తండాలో విషాదం …

దుబ్బ తండాలో విషాదం … నిజామాబాద్ 18 : నిజామాబాద్ జిల్లా లోని ఎడపల్లి మండలం దుబ్బ తండాలో విషాదం నెలకొంది . 2 సంవత్సరాల రిషిత అనే చిన్నారి సోమవారం శవమై కనిపించడంతో ఆ తండాలో తీవ్ర విషాదం నెలకొంది . వివరాల్లోకి వెళితే తండాకు చెందిన రఘు, మంజుల లకు ఇద్దరు సంతానం . మంజుల రెండవ సంతానం అయినా రిషిత ఆడుకుంటూ ఇంటి ముందర గల …

Read More »

సర్పంచ్ నాగా గౌడ్ కుటుంభ సభ్యులను ఓదార్చిన బాజిరెడ్డి

ఈరోజు ఉదయం స్వర్గస్థులైన  నాగా గౌడ్, సర్పంచ్, కొత్తపేట్ గ్రామము నిజామాబాదు రూరల్ మండలము గారి ఇంటికి వెళ్లి వారి కుటుంభ సభ్యులను కలిసి ఓదార్చి, ధైర్యం చెప్పిన   బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నిజామాబాదు రూరల్  వారి వెంట శ్రీ దినేష్ AMC చైర్మన్ నిజామాబాదు ,   సామ ముత్యం రెడ్డి, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ అధ్యక్షులు, మోపాల్  , ముస్కె సంతోష్, టీ.ఆర్.ఎస్. మండల పార్టీ …

Read More »

 గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి….

గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…. నిజామాబాద్ డిసెంబర్ 13  :- ప్రభుత్వ పూర్తి నియమనిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలనతెలంగాణి బి.సి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రతాప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అని అన్నారు. కనీస మౌలిక వసతులు,అర్హత లేని ఉపాధ్యాయులు, ప్రభుత్వ అనుమతులు …

Read More »

పహాణీల తయారీ వేగవంతం చేయండి

పహాణీల తయారీ వేగవంతం చేయండి వీసీలో ఆదేశించిన ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నిజామాబాద్‌ : భూ రికార్డుల శుద్ధీకరణలో ఇప్పటివరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీని వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలు పథకాలపై తహసీల్దార్లతో మాట్లాడారు. అధిక గ్రామాల్లో సర్వే పూర్తయినా కూడా మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక నుంచి …

Read More »

నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు

నిజామాబాద్‌ టౌన్‌ : సాప్ట్‌బాల్‌ క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టును నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందించారు. సోమవారం ఎమ్మెల్యేను కలిసిన జట్టు బృందాన్ని అభినందించి వారినుద్దేశించి మాట్లాడారు. సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జిల్లా పేరు నిలబెట్టారని, తద్వారా జాతీయ స్థాయి క్రీడల్లో అర్హత సాధించినందుకు వారిని అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా సాఫ్ట్‌బాల్‌ …

Read More »