Thursday , January 24 2019
Breaking News
Home / నిజామాబాద్

నిజామాబాద్

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ, డిఈవోకు వినతి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ  ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి డిఈవోకు వినతి పత్రం సమరించారు. ఈ సందర్బంగా  ప్రోగ్రేసీవ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌  తెలంగాణ నాయకురాలు సఫీనా హైమద్ మాట్లాడుతూ సర్వీసురూల్స్‌, ట్రాన్స్‌ఫర్స్‌, హెల్త్‌కార్డ్‌్స ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండవ …

Read More »

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత

నేడు నగరానికి రానున్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత……ఈ రోజు నిజామాబాద్‌ ఎంపి కవిత 12.30 గంటల ప్రాంతంలో తన కార్యాయలయంలో విలేఖరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.

Read More »

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. మొదటి రోజు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పేరిణి నృత్యం, చిందు కళాకారులతో వివిధ నాటికల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

Read More »

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కు …

Read More »

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ ,R&B శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు,హైదరాబాద్ నుండి వచ్చిన ఆర్కిటెక్టర్లతో మరియు కాంట్రాక్టర్లతో నగరమంతా పర్యటించారు. నగరం లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను, మిషన్ భగీరత,అమృత్ ,రోడ్ల పునరుద్ధరణ పనులను,సెంటర్ మీడియన్ మరియు బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్లకు పనులు …

Read More »

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వి.జి.గౌడ్

కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ వి.జి.గౌడ్  ప్రారంభించారు. డిచ్ పల్లి మండలంలోని కొత్తపేట్ గ్రామంలో ఎ మ్మేల్సీ, సిడిపి నిధుల  నుండి మంజురి కాబడిన కళ్యాణ మండపం  ఎమ్యెల్సి, టి.ఆర్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వి.జి.గౌడ్ మంగళవారం ప్రారంభోత్సవము చేశారు. అనంతరం   శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవము లో పాల్గొన్నారు    

Read More »

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః నిజామాబాద్ కేంధ్రంలోని నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లో సౌకర్యాలను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. కేచెన్, డార్మేటరీ, బాత్ రూం లను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రా ధాన్యమివ్వాలని, దుస్తులను రోజూ ఉతికించాలని సిబ్బందికి సూచించారు. కిచెన్ …

Read More »

ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన

ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన—RPL పథకంలో భాగంగా స్వర్ణకారులకు (స్వర్ణకారుల సంఘము నిజామాబాదు ద్వారా)సర్టిఫికెట్స్ ప్రధానఉత్సాహం కార్యక్రమం నగరంలోని నాగరంలో బ్రహ్మంగారి గుట్టలో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మి నర్సయ్య గారు ముఖ్య అతిధిగా పాల్గొని సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది.

Read More »

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కేట్ కమిటీలో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్రజోన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండ ఉండాలని రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రజోన్నలకు 2300 మద్దతుధర ఇస్తున్నట్లు …

Read More »

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ నిజామాబాద్ ః  ప్రజా జాగృతి ః  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా శనివారం వడ్డేర ఐక్య వేధిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వడ్డెర జెఏసి రాష్ర్ట కన్వినర్ దండి వెంకట్, జిల్లా అధ్యక్షులు ఓల్లేపు శంకర్ మాట్లాడుతూ వడ్డెరల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేసేలా చూడాలని ఎమ్మేల్యేను కోరారు. …

Read More »