Sunday , August 19 2018
Breaking News
Home / Srinivas Kuncham (page 3)

Srinivas Kuncham

అధికారులు బాధ్యత గుర్తించి పని చేయాలి – జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్ రావు

అధికారులు బాధ్యత గుర్తించి పని చేయాలి – జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్ రావు నిజామాబాద్‌ః వివిధ శాఖలలో నిర్వహిస్తున్నవసతి గృహాల్లో పని చేస్తున్నహాస్టల్‌ వేల్పేర్‌ అధికారులు భాధ్యత గుర్తించి పని చేయాలనిలేని పక్షంలో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్‌ రావు అన్నారు. బుధవారం స్థానిక పాత అంబేడ్కర్‌ భవనంలో వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ …

Read More »

గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ

కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులోని వృద్ధ ఆశ్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేసిన నందిని హోటల్ మేనేజ్మెంట్ వేణు గోపాల్, కామారెడ్డి మండల టీఆరెఎస్ పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్ రావు, కామారెడ్డి ఎంపిపి మంగమ్మ లక్షిపతి.గారు అతిధిగా హాజరై పంపిణీ చేశారు

Read More »

భయపెడుతున్న పట్టణ సింహాలు..!

  కుక్కలు వస్తున్నాయి….. జబ్బలు జాగ్రత్త….. భయపెడుతున్న పట్టణ సింహాలు..! మంగళగిరి న్యూస్ :  మంగళగిరి పురపాలక సంఘ పరిధిలోని ఆయా వార్డుల్లో కుక్కలబెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో మంగళగిరి పట్టణం తోపాటు రూరల్ గ్రామాల్లో సైతం కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పగలూ రాత్రీ అనే తేడాలేకుండా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల నిర్మూలన కు పురపాలక సంఘ అధికారులు గతం …

Read More »

దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ

దుబాయ్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ చేసింది. కొత్తగా వీసాలు పొందే వలసదారులు తప్పకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా వీసా పొంది తమ దేశంలో అడుగుపెట్టే వలసదారులు తప్పకుండా వారి దేశంలో స్థానిక పోలీసుల దగ్గర సత్ప్రవర్తన సర్టిఫికెట్ రాయించుకుని రావాలని తెలిపింది. ప్రపంచంలోనే తమ దేశం ఎంతో సురక్షితమైనదని దుబాయ్ ప్రభుత్వం చెబుతోంది. …

Read More »

“న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవం

అమరావతి రోడ్ గోరంట్ల లో “న్యూ అమరావతి టీ క్యాంటీన్”ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబుగారు గారు,టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ మద్దాలి గిరిగారు,అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు

Read More »

  ఇకపై జర్నలిస్టులకు ఆన్‌లైన్‌లో బస్‌పాస్‌లు

ఇకపై జర్నలిస్టులకు ఆన్‌లైన్‌లో బస్‌పాస్‌లు హైదరాబాద్ : అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌ల కోసం ఇకనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నదని సర్క్యులర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు పేర్కొన్నారు. బస్‌పాస్‌ల కోసం జర్నలిస్టులు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్‌ఎం కార్యాలయాలకు వెళ్లకుండా సమీపంలోని బస్‌పాస్ కౌంటర్ నుంచి పొందేలా వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించనున్నది. ఈ …

Read More »

స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సైకిల్ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో 3 షెల్టర్లను సైకిళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉద్యోగులు, సందర్శకులు, ఫిర్యాదుదారులకు అందుబాటులోకి 24 సైకిళ్లు ఒక్కో సైకిల్ ను సుమారు రూ. లక్ష చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం పొగరహిత అమరావతిలో భాగంగా సైకిళ్ల వాడకం పెంపు లక్ష్యం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్ ల ఏర్పాటు

Read More »

 24న రధసప్తమి మహా పర్వం

24న రధసప్తమి మహా పర్వం తంసూర్యం ప్రణమామ్యహం ప్రాగ్‌దిశలో నిత్యం దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడు. ఆరోగ్య ప్రదాత, ఆత్మకారకుడు అయిన ఆదిత్యుడి ఆరాధన సర్వదా శుభప్రదం. వైదికంగా సూర్యోపాసన ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. వైద్యశాస్త్ర పరంగానూ సూర్యునికి విశిష్టమైన స్థానం ఉంది. తిథులలో సప్తమికి సూర్యుడు అధిపతి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించినందున దీనికి సూర్య సప్తమి అని పేరు వచ్చింది. అయితే సూర్య జయంతి …

Read More »

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ : : ముఖ్యమంత్రి చంద్రబాబు

కృష్ణపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ సౌదీ ఆర్మ్‌కో ఆసక్తి, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ప్రతినిధులు దావోస్‌లో మరోసారి ‘సౌదీ ఆర్మ్‌కో’తో ఏపీ సీఎం భేటీ రిఫైనరీ స్థాపనకు ఏపీకంటే అనువైన ప్రదేశం లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పట్టుదలను అభినందించిన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ నెలాఖరులో ముంబయ్ వెళుతున్న ఏపీ ప్రతినిధి బృందం అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార …

Read More »

జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ

జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్  నూతన సంవత్సర డైరిని మంగళవారం నాడు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు,నేరాలను అదపుచేయడంలో పత్రిక ప్రతినిధులు వార్త ప్రచురణలు చేసి తమకు సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి యండి నజీర్ అహ్మద్, …

Read More »